AAI Recruitment 2023: Apply for 119 Jr
Assistant & Sr Assistant Posts – Details Here
ఎయిర్
పోర్ట్స్ అథారిటీలో119 జూనియర్ & సీనియర్ అసిస్టెంట్ పోస్టులు – జీతాభత్యాలు:
నెలకు రూ.31,000 - రూ.1,10,000
=====================
ఎయిర్‌పోర్ట్స్
అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)- సదరన్ రీజియన్‌లోని వివిధ విమానాశ్రయాల్లో జూనియర్/
సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్
దీవులకు చెందిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
1. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్): 73 పోస్టులు
2. జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్): 02 పోస్టులు
3. సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 25 పోస్టులు
4. సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 19 పోస్టులు
మొత్తం
పోస్టుల సంఖ్య: 119.
అర్హత:
పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో
డిప్లొమా,
డిగ్రీ, వెహికల్ డ్రైవింగ్
లైసెన్స్‌తో పాటు అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 20/12/2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్:
నెలకు సీనియర్ అసిస్టెంట్ కు రూ.36,000-రూ.1,10,000; జూనియర్ అసిస్టెంట్ కు రూ.31,000- రూ.92,000.
ఎంపిక
ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్
లిటరసీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్/ఎండ్యూరెన్స్
టెస్ట్,
డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 27/12/2023.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 26/01/2024.
=====================
=====================
0 Komentar