AP BIE:
Intermediate Examinations-2023-24: All the Details Here
ఏపీ:
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023-24: పూర్తి
వివరాలు ఇవే
====================
UPDATE 26-06-2024
ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు
విడుదల
ఏపీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
పరీక్షల ఫలితాలను మంగళవారం మధ్యాహ్నం 4 గంటల తర్వాత విడుదల చేశారు.
===================
INTER 1st
YEAR (GENERAL) RESULTS LINKS
===================
INTER 1st
YEAR (VOCATIONAL) RESULTS LINKS
===================
===================
UPDATE
18-06-2024
ఏపీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ఫలితాలు విడుదల – జూన్ 26 న మొదటి ఏడాది ఫలితాలు
ఏపీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
పరీక్షల ఫలితాలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేశారు. ఈ పరీక్షలకు దాదాపు 1.40 లక్షల మంది హాజరయ్యారు.
మొదటి ఏడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల 26న విడుదల చేయనున్నారు.
INTER 2ND
YEAR (GENERAL) RESULTS LINKS
INTER 2ND
YEAR (VOCATIONAL) RESULTS LINKS
===================
UPDATE 22-05-2024
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ
పరీక్షల హాల్ టికెట్లు విడుదల
సప్లిమెంటరీ
పరీక్షల తేదీలు: 24/05/2024 నుంచి 01/06/2024 వరకు
CLICK
FOR INTER PUBLIC ASE TIME TABLE
====================
UPDATE 20-05-2024
AP: ఇంటర్
పరీక్షల రీకౌంటింగ్ & రీ వెరిఫికేషన్
ఫలితాలు విడుదల
ఏపీ ఇంటర్
పబ్లిక్ పరీక్షల రీవెరిఫికేషన్ & రీకౌంటింగ్ ఫలితాలను
సోమవారం (మే 20) విడుదల చేశారు. బోర్డు వెబ్సైట్లో రోల్ నంబరు, పుట్టినతేదీ, రశీదు నంబరు
నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు
జవాబు పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైతే
టోల్ నంబరు 18004257635 లో సంప్రదించాలన్నారు.
====================
UPDATE 18-04-2024
రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ దరఖాస్తు తేదీలు: 18/04/2024 నుంచి 24/04/2024 30/04/2024 వరకు
రీకౌంటింగ్
(ఒక పేపర్ కు) రుసుము: రూ. 260
రీవెరిఫికేషన్
(ఒక పేపర్ కు) రుసుము: రూ. 1300
సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 18/04/2024 నుంచి 24/04/2024 వరకు
సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 24/05/2024 నుంచి 01/06/2024 వరకు
CLICK
FOR INTER PUBLIC ASE TIME TABLE
PRESS
NOTE ON SUPPLIMENTARY FEE DATES
====================
VOCATIONAL
FIRST YEAR BRIDGE COURSE RESULT
VOCATIONAL
SECOND YEAR BRIDGE COURSE RESULTS
====================
UPDATE 16-04-2024
Memorandum of Marks – Short Memos
Released
FIRST YEAR – VOCATIONAL BRIDGE
====================
UPDATE 12-04-2024
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ & సప్లిమెంటరీ పరీక్షల తేదీలు
ఇంటర్ ఫలితాల
గురించి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్, రీ
వెరిఫికేషన్ కి దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని
చెప్పారు.
పరీక్ష
ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ కోసం మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు
నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు త్వరలో
విడుదల చేస్తుందన్నారు.
ముఖ్యమైన
తేదీలు:
రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ దరఖాస్తు తేదీలు: 18/04/2024 నుంచి 24/04/2024 వరకు
రీకౌంటింగ్ (ఒక పేపర్
కు) రుసుము: రూ. 260
రీవెరిఫికేషన్ (ఒక పేపర్
కు) రుసుము: రూ. 1300
సప్లిమెంటరీ
పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 18/04/2024 నుంచి 24/04/2024
వరకు
సప్లిమెంటరీ
పరీక్షల తేదీలు: 24/05/2024 నుంచి 01/06/2024 వరకు
====================
UPDATE 12-04-2024
ఏపీ:
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల (2024)
ఆంధ్ర రాష్ట్ర
ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం 67 శాతం, ద్వితీయ సంవత్సరం 78 శాతం
ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో
బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.
మొదటి
సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా
జిల్లా ప్రథమ స్థానం సాధించింది. 81 శాతంతో గుంటూరు ద్వితీయ స్థానం, 79 శాతంతో ఎన్టీఆర్ జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. 48 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది.
రెండో సంవత్సరం ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా
జిల్లా మొదటి స్థానం సాధించగా.. 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి. 84 శాతంతో విశాఖ జిల్లా మూడో స్థానం దక్కించుకుంది. 63 శాతంతో చిత్తూరు జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది.
======================
RESULTS LINKS
======================
INTER 1ST YEAR (GENERAL)
RESULTS LINKS
======================
INTER 1ST YEAR (VOCATION)
RESULTS LINKS
======================
INTER 2ND YEAR (GENERAL)
RESULTS LINKS
======================
INTER 2ND YEAR (VOCATION) RESULTS LINKS
======================
======================
UPDATE
11-04-2024
ఏపీ ఇంటర్ పరీక్షలు-2024: ఫలితాల అప్డేట్ ఇదే
ఏపీ ఇంటర్ ఫలితాలను శుక్రవారం (ఏప్రిల్ 12) ఉదయం 11.00 గంటలకు వెల్లడించనున్నారు.
ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఏర్పాట్లు చేసింది.
ఇంటర్మీడియట్ రెండేళ్లు కలిపి మొత్తం 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4వ తేదీకి పూర్తి చేశారు. శుక్రవారం
ఉదయం ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను వెల్లడించనున్నారు.
====================
UPDATE 23-02-2024
ఏపీ: ఇంటర్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
ఇంటర్ పరీక్షల తేదీలు: 01/03/2024 నుండి 15/03/2024 వరకు
Note:
1) For
First Year Students: Enter First Year/SSC Hall Ticket Number
2) For
Second Year Students: Enter Second Year/First Year Hall Ticket Number
DOWNLOAD HALL TICKETS - SERVER 1
DOWNLOAD HALL TICKETS - SERVER
2
====================
రాష్ట్రం లో
ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్
బోర్డు అధికారులు గురువారం (Dec 14) విడుదల
చేశారు.
మార్చి 1 నుంచి మార్చి 15 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ
పరీక్షలు జరుగుతాయి.
అలాగే ఇంటర్
ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 05 నుండి 20 వరకు జరుగును.
====================
ఇంటర్
పరీక్షల తేదీలు: 01/03/2024 నుండి 15/03/2024 వరకు
ప్రాక్టికల్
పరీక్షల తేదీలు: 05/02/2024 నుండి 20/02/2024 వరకు
‘ETHICS and HUMAN
VALUES’ పరీక్ష తేదీ: 02/02/2024
‘ENVIRONMENTAL
EDUCATION’ పరీక్ష తేదీ: 03/02/2024
====================
====================
0 Komentar