AP: Internship for B.Tech & M.Tech Final Year Students
in Government Schools – G.O. Released
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో బి.టెక్ & ఎం.టెక్ చివరి
సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్ షిప్ – ప్రభుత్వ ఉత్తర్వులుజారీ
======================
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో బి.టెక్ (B.Tech) & ఎం.టెక్ (M.Tech) చివరి
సంవత్సరం విద్యార్థుల ఇంటర్న్ షిప్ కు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
> మొత్తం 6790 స్కూళ్లను దీని కోసం మ్యాపింగ్
చేయగా.. ఒక్కో విద్యార్థికి 3 పాఠశాలలు కేటాయించారు.
> 8,9 తరగతుల విద్యార్థులు, టీచర్లకు డిజిటల్ టెక్నాలజీపై వీరు నైపుణ్య శిక్షణ ఇస్తారు.
> నెలకు రూ.12వేల స్టైఫండ్, కి.మీ కి రూ.2 చొప్పున TA చెల్లిస్తారు.
> జనవరి 6, 2024 నుంచి ఈ కార్యక్రమం
ప్రారంభం కానుంది.
======================
School Education - Enabling the students in Govt. Schools of Andhra Pradesh to achieve high-end global jobs in the futuristic technologies and opportunities - Provisioning of Future Skills Experts by the Engineering Colleges to the mapped 6,790 Government High Schools in the State at the rate of one Expert for 3 Schools to equip the students to upskill in the next generation education - Orders - Issued.
SCHOOL EDUCATION (PROG.IV) DEPARTMENT
G.O.
Ms.No. 98, Dated: 20.12.2023.
======================
======================
0 Komentar