Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: SSC Public Exams 2023-24 - All the Details

 

AP: SSC Public Exams 2023-24 - All the Details

ఏపీ: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2023-24 - పూర్తి వివరాలు ఇవే

======================

UPDATE 13-07-2024

ఏపీ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు విడుదల

ASE RV / RC 2024 RESULTS IN SCHOOL LOGIN

WEBSITE

======================

School Wise Results / Web Memos Download Option Enabled

CLICK FOR SCHOOL WISE RESULTS / WEB MEMOS

======================

UPDATE 27-06-2024

ఏపీ పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు - రీకౌంటింగ్‌ & రీవెరిఫికేషన్‌ కు  దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

రీకౌంటింగ్‌ & రీవెరిఫికేషన్‌ దరఖాస్తు తేదీలు: 27/06/2024 నుంచి 01/07/2024 వరకు

ONLINE APPLICATION FOR RV/RC

CLICK FOR USER MANUAL

WEBSITE

======================

UPDATE 26-06-2024

ఏపీ పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

CLICK FOR SCHOOL-WISE RESULTS

WEBSITE

======================

UPDATE 23-05-2024

ఏపీ పదవ తరగతి రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు విడుదల

RV / RC MARCH 2024 RESULTS IN SCHOOL LOGIN

WEBSITE

======================

UPDATGE 15-05-2024

ఏపీ పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

DOWNLOAD HALL TICKETS

DOWNLOAD OSSC HALL TICKETS

DOWNLOAD SCHOOL WISE HALL TICKETS

AP BSE WEBSITE

======================

సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 24/05/2024 నుంచి 03/06/2024 వరకు

CLICK FOR EXAMS TIME TABLE

======================

UPDATE 02-05-2024

SSC Public Examinations - 2024 - Results

School Wise Results / Web Memos Download Option Enabled

CLICK FOR SCHOOL WISE RESULTS / WEB MEMOS

PRESS NOTE

WEBSITE

======================

School Wise - Reverification / Recounting Online Application

CLICK HERE

School Wise - ASE Fee Payment

CLICK HERE

======================

UPDATE 22-04-2024

రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ & సప్లిమెంటరీ పరీక్షల తేదీలు

ముఖ్యమైన తేదీలు:

రీకౌంటింగ్‌ & రీవెరిఫికేషన్‌ దరఖాస్తు తేదీలు: 23/04/2024 నుంచి 30/04/2024 వరకు

రీకౌంటింగ్‌ (ఒక పేపర్ కు) రుసుము: రూ. 500

రీవెరిఫికేషన్‌ (ఒక పేపర్ కు) రుసుము: రూ. 1000

సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 23/04/2024 నుంచి 30/04/2024 వరకు

సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 24/05/2024 నుంచి 03/06/2024 వరకు 

CLICK FOR SSC ASE TIME TABLE

PRESS NOTE SSC ASE FEE DUE DATES

PRESS NOTE ON RV-RC OF SSC EXAMS

======================

UPDATE 22-04-2024

పదవ తరగతి పరీక్షలు-2024: ఫలితాలు విడుదల

ఏపీ పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనరు సురేష్ కుమార్ గారు ఫలితాలను విడుదల చేశారు. మార్చి 18  నుంచి 30 వరకు పరీక్షలు జరిగాయి.

PRESS NOTE ON RESULTS

MARKS MEMO

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

RESULTS LINK 4

NAME WISE RESULTS

AP BSE WEBSITE

======================

UPDATE 20-04-2024

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల అప్డేట్ ఇదే

ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల తేదీ మరియు సమయం వివరాలు ఖరారు అయ్యాయి. ఏప్రిల్ 22 (సోమవారం) ఉదయం 11గంటలకు విజయవాడలో ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనరు సురేష్ కుమార్ గారు విడుదల చేయనున్నారు. 

PRESS NOTE ON RESULTS

======================

UPDATE 04-03-2024

ఏపీ: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

పరీక్షల తేదీలు: మార్చి 18 నుంచి 30 వరకు (9.30 am to 12.45 pm)

HALL TICKETS OF REGULAR STUDENTS

HALL TICKETS OF PRIVATE STUDENTS

HALL TICKETS OF OSSC STUDENTS

HALL TICKETS OF OSSC PRIVATE STUDENTS

HALL TICKETS OF VOCATIONAL STUDENTS

SCHOOL WISE HALL TICKETS

WEBSITE

======================

UPDATE 03-03-2024

ఏపీ: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అప్డేట్ ఇదే

హాల్ టికెట్ల విడుదల తేదీ: 04-03-2024, మధ్యాహ్నం 12 నుండి

పరీక్షల తేదీలు: మార్చి 18 నుంచి 30 వరకు (9.30 am to 12.45 pm)

PRESS NOTE ON HALL TICKETS

WEBSITE

======================

రాష్ట్రం లో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది (2024) మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షల జరగనున్నాయి.

టైమ్ టేబుల్ 

మార్చి 18 - ఫస్ట్ లాంగ్వేజ్

మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్

మార్చి 20 - ఇంగ్లీష్

మార్చి 22 - మ్యాథ్స్

మార్చి 23 - ఫిజికల్ సైన్స్

మార్చి 26 - బయోలాజికల్ సైన్స్

మార్చి 27 - సోషల్ స్టడీస్

మార్చి 28 - కాంపోజిట్ కోర్సు

మార్చి 30 - ఒకేషనల్ కోర్సు

======================

DOWNLOAD TIME TABLE

AP BSE WEBSITE

=======================

AP SSC Public Examinations – 2024: సబ్జెక్ట్ వారీగా మోడల్ ప్రశ్న పత్రాలు, బ్లూ ప్రింట్లు & వెయిటేజీ వివరాలు

CLICK HERE

=======================

Press Conference by Hon'ble Minister for Education 

YouTube Link:

https://www.youtube.com/watch?v=5BmPAJIvupk

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags