APPSC: Group-2 Notification for 905 Posts – Details Here
ఏపీపీఎస్సీ: 905 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ - వివరాలు ఇవే
=====================
UPDATE 12-11-2024
APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా – కొత్త తేదీ ఇదే
APPSC గ్రూప్-2 మెయిన్స్ రాత
పరీక్ష వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 5న
నిర్వహించాల్సిన ఈ పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్ చేస్తున్నట్లు
ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్ కుమార్ వెల్లడించారు.
APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీ: 23/02/2025
=====================
UPDATE 31-10-2024
APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీ ఖరారు
APPSC గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్షకు వచ్చే ఏడాది
జనవరి 5న 13 ఉమ్మడి జిల్లాల్లో
ఈ పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్ర
వ్యాప్తంగా దాదాపు లక్ష మంది వరకు ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది. డీఎస్సీ, ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డు
పరీక్షలను దృష్టిలో ఉంచుకొని గ్రూప్-2 మెయిన్స్ రాత
పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీ: 05/01/2025
=====================
UPDATE 03-07-2024
APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
ఏపీ లో ఈ నెల
(జులై) 28వ తేదీన జరగాల్సిన గ్రూప్-2 ప్రధాన పరీక్ష వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే
మెయిన్స్ తేదీలను వెల్లడిస్తామని కమిషన్ పేర్కొంది.
=====================
UPDATE 06-06-2024
APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష - పోస్ట్ మరియు జోనల్ /
జిల్లా ప్రాధాన్యతల సవరణకి మరియు పరీక్ష కేంద్రం ఎంపిక కి అవకాశం
సవరణకి చివరి
తేదీ: 25/06/2024
మెయిన్స్ పరీక్ష తేదీ: 28/07/2024
POST AND ZONAL / DISTRICT PREFERENCES
=====================
UPDATE
10-04-2024
APPSC: గ్రూప్-2 ప్రిలిమనరీ పరీక్ష ఫలితాలు విడుదల
=====================
UPDATE 07-03-2024
ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 333
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 572
మొత్తం పోస్టులు: 905
=====================
UPDATE
26-02-2024
APPSC: గ్రూప్-2 పరీక్ష అధికారిక ప్రాధమిక ‘కీ’ విడుదల
=====================
UPDATE
25-01-2024
APPSC: గ్రూప్-2 పరీక్ష ప్రశ్నాపత్రం
& ‘కీ’
పరీక్ష తేదీ: 25/02/2024
=====================
UPDATE 17-02-2024
(NO CHANGE
IN EXAM DATE)
=====================
UPDATE 14-02-2024
APPSC: గ్రూప్-2 పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ:
25/02/2024
=====================
Correction Application Submission for
Group-II Services Enabled
=====================
ఏపీపీఎస్సీ
గ్రూప్-2
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు. నూతన సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష ఉంటుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్
పోస్టులు ఉన్నాయి. ఈనెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
మొత్తం పోస్టులు:
897
ఎగ్జిక్యూటివ్
పోస్టులు: 331
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 566
విద్యార్హత: ఏదైనా డిగ్రీ
వయస్సు: 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
పరీక్ష విధానం: ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్లైన్లో
ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్
ప్రశ్నలకు 2.30 గంటల్లో ఓఎంఆర్ షీట్పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
మెయిన్స్లో పేపర్-1, పేపర్-2లో 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు
గుర్తించాలి.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను
ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు: నెలకు రూ.25,220 – రూ. 1,30,580
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 21-12-2023
దరఖాస్తు ప్రక్రియ
చివరి తేదీ: 10-01-2024, 17-01-2024
ప్రిలిమనరీ
పరీక్ష తేదీ: 25-02-2023
====================
WEB
NOTE ON EXTENDED DUE DATES
====================
REFERENCE:
APPSC: గ్రూప్-2 పరీక్ష విధానంలో మార్పులు - సిలబస్
విడుదల
====================
APPSC: 212 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల (గ్రూప్-2) భర్తీ కి ప్రభుత్వ అనుమతి – జీ. ఓ విడుదల – విభాగాల వారీ ఖాళీల వివరాలు ఇవే
====================
APPSC: 597 గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీ కి ప్రభుత్వ అనుమతి – జీ. ఓ విడుదల –
విభాగాల వారీ ఖాళీల వివరాలు ఇవే
====================
0 Komentar