APPSC: Apply for 36 Deputy Educational Officer (Dy EO) Posts – Details Here
ఏపీపీఎస్సీ: ఏపీ లో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీవై ఈఓ) పోస్టులు – పే స్కేల్: రూ.61,960 – రూ.1,51,370.
======================
UPDATE 03-12-2024
APPSC: ఏపీ లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రధాన (Main)
పరీక్షల షెడ్యూల్ విడుదల
పరీక్షల తేదీలు:
26/03/2025 &
27/03/2025
======================
UPDATE
27-06-2024
APPSC: ఏపీ లో డిప్యూటీ ఎడ్యుకేషనల్
ఆఫీసర్ (DyEO) పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు
విడుదల
CLICK
FOR PROVISIONALLY SELECTED LIST
======================
UPDATE
28-05-2024
APPSC: ఏపీ లో డిప్యూటీ ఎడ్యుకేషనల్
ఆఫీసర్ (DyEO) పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష – ప్రిలిమినరీ ‘కీ’ విడుదల
======================
UPDATE 18-05-2024
APPSC: ఏపీ లో డిప్యూటీ
ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 25-05-2024, 9.00 am to 11.30 am
======================
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (Dy EO) ఖాళీల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్ధులు జనవరి 9వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
డిప్యూటీ
ఎడ్యుకేషనల్ ఆఫీసర్: 38 పోస్టులు
అర్హత:
పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్:
రూ.61,960
– రూ.1,51,370.
వయస్సు: 01.07.2023 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు
రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.370. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్
మెన్ అభ్యర్ధులకురూ.250.
ఎంపిక
విధానం: స్క్రీనింగ్, మెయిన్ పరీక్ష
ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 09-01-2024
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 29-01-2024
పరీక్ష తేదీ:
13-04-2024, 25-05-2024
===================
===================
0 Komentar