Assembly Elections Results 2023: Check
the Final Results & Official ECI Website Links
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023: తెలంగాణా తో పాటు నాలుగు రాష్ట్రాల తుది ఎన్నికల ఫలితాలు & అధికారిక వెబ్‌సైట్ లింక్‌లు
=====================
అసెంబ్లీ
ఎన్నికల ఫలితాలు 2023: తుది ఫలితాలు
FINAL UPDATE
తెలంగాణలో
పూర్తిస్థాయి ఫలితాలు (అధికారికంగా) వెలువడ్డాయి. మొత్తం 119 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 64 సీట్లలో గెలిచి అధికారం కైవసం చేసుకోగా.. భారాస 39; భాజపా 8, ఎంఐఎం 7, సీపీఐ ఒక చోట విజయం సాధించాయి.
కాంగ్రెస్ కు 92,35,792 ఓట్లు (39. 40శాతం) రాగా.. భారాసకు 87,53,924 ఓట్లు (37.35శాతం); భాజపా 32,57,511 ఓట్లు (13.90శాతం); ఎంఐఎం 5,19,379 ఓట్లు (2.22శాతం); నోటాకు 1,71,940 (0.73శాతం) ఓట్లు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం తన అధికారిక వెబ్సైట్లో గణాంకాలను వెల్లడించింది.
OFFICIAL LINKS 👇👇👇
====================
General Election to Assembly
Constituencies: Trends & Results Dec-2023
తెలంగాణలో
నవంబరు 30న, రాజస్థాన్ లో నవంబరు
23న, మధ్యప్రదేశ్ లో
నవంబరు 17న, మిజోరంలో నవంబరు 7న ఒకే విడతలో పోలింగ్ జరగింది. ఛత్తీస్గఢ్ లో నవంబరు 7న తొలి విడత, నవంబరు 17న రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు.
నాలుగు రాష్ట్రాల్లో
నేడు (డిసెంబరు 3న) ఓట్ల లెక్కింపు చేపట్టి
ఫలితాలను ప్రకటించనున్నారు. మిజోరం రాష్ట్ర ఫలితాలు రేపు (డిసెంబర్ 4న) లెక్కిస్తారు.
=====================
=====================
0 Komentar