BoB Recruitment 2023: Apply for 250
Senior Manager Posts – Details Here
బ్యాంక్ ఆఫ్
బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు – జీతాభత్యాలు: నెలకు రూ. 63,840 - రూ.78,230
=====================
ముంబయిలోని
బ్యాంక్ ఆఫ్ బరోడా... ఎంఎస్ఎంఈ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన కింది ఖాళీల
నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
సీనియర్
మేనేజర్- ఎంఎస్ఎంఈ రిలేషన్ షిప్ (ఎంఎంజీ/ఎస్ -III): 250 పోస్టులు
అర్హత: కనీసం
60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ/ ఎంబీఏ (మార్కెటింగ్ అండ్
ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01-12-2023 తేదీకి 28 నుంచి 37 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతాభత్యాలు:
నెలకు రూ. 63,840 - రూ.78,230.
పని ప్రదేశం:
దేశవ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయాలు/ శాఖల్లో.
ఎంపిక
విధానం: ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష, ధ్రువీకరణ పత్రాల
పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు
ఫీజు: రూ. 600 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ.100)
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 06-12-2023.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 26-12-2023.
=====================
=====================
0 Komentar