Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Central Universities Recruitment 2023: Apply for 215 Non-Teaching Posts – Details Here

 

Central Universities Recruitment 2023: Apply for 215 Non-Teaching Posts – Details Here

సెంట్రల్ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ 2023: మొత్తం 215 వివిధ నాన్- టీచింగ్ పోస్టులు – దరఖాస్తు వివరాలు ఇవే

======================

దేశ వ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ / పర్మనెంట్ ప్రాతిపదికన 215 వివిధ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన సెంట్రల్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా సెంట్రల్ వర్సిటీల్లో నాన్ టీచింగ్ నియామకాలు చేపడతారు.

సెంట్రల్ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్-2023

యూనివర్సిటీ, ఖాళీల వివరాలు:

1. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), న్యూదిల్లీ: 102 పోస్టులు

జూనియర్ అసిస్టెంట్-కమ్ టైపిస్ట్ - 50 పోస్టులు

స్టెనోగ్రాఫర్- 52 పోస్టులు.

2. మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ, మోతిహారి: 48 పోస్టులు

3. జార్ఖండ్ సెంట్రల్ యూనివర్శిటీ: 33 పోస్టులు

4. హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ: 32 పోస్టులు

మొత్తం పోస్టులు: 215   

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01-12-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-12-2023.

====================

PRESS NOTE

APPLY HERE

IGNOU- INFORMATION BULLETIN

MGCU - INFORMATION BULLETIN

CUJ - INFORMATION BULLETIN

HPCU - INFORMATION BULLETIN

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags