EMRS Recruitment 2023: టీజీటీ, పీజీటీ & నాన్ టీచింగ్ పోస్టులు (మొత్తం ఖాళీలు: 10391) – పూర్తి వివరాలు ఇవే
====================
UPDATE 23-01-2024
EMRS Recruitment 2023: టీజీటీ, పీజీటీ & నాన్ టీచింగ్ పోస్టులు – రాత పరీక్షల ఫలితాలు విడుదల
====================
EMRS: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల లో ఖాళీగా ఉన్న 10,391 బోధన, బోధనేతర పోస్టుల
భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ లు విడుదల అయిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ల వివరాల
గురించి క్రింద ఇవ్వబడ్డ వెబ్సైట్ లింక్ లను తనిఖీ చేయండి.
పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 16, 17, 23, 24 తేదీల్లో ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ జరగనుంది.
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ- నేషనల్
ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెక్స్ట్) నియామక చర్యలు చేపట్టిన
విషయం తెలిసిందే. ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్/ ల్యాబ్
అసిస్టెంట్/ టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈఎంఆర్ఎస్
స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్
వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
====================
పరీక్షల షెడ్యూల్
====================
DOWNLOAD HALL TICKETS 👇👇👇
JOINT
SECRETARIAT ASSISTANT (JSA)
====================
====================
EMRS Recruitment 2023: టీజీటీ, హాస్టల్ వార్డెన్
పోస్టులు (మొత్తం ఖాళీలు: 6329)
====================
EMRS Recruitment 2023: ప్రిన్సిపల్, పీజీటీ & నాన్ టీచింగ్ పోస్టులు (మొత్తం ఖాళీలు: 4062)
====================
0 Komentar