Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Income Tax Recruitment 2023: Apply for 291 Tax Assistant, MTS and Other Posts – Details Here

 

Income Tax Recruitment 2023: Apply for 291 Tax Assistant, MTS and Other Posts – Details Here

ఐటీ శాఖలో 291 ఎంటీఎస్, టాక్స్ అసిస్టెంట్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ. 18,000-1,42,400.

=====================

ఆదాయపు పన్ను శాఖ, ముంబయి రీజియన్- కింది పోస్టుల కోసం ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కం టాక్స్ (ఐటీఐ): 14 పోస్టులు

2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (స్టెనో): 18 పోస్టులు

3. టాక్స్ అసిస్టెంట్ (టీఏ): 119 పోస్టులు

4. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 137 పోస్టులు

5. క్యాంటీన్ అటెండెంట్ (సీఏ): 3

పోస్టులు మొత్తం ఖాళీల సంఖ్య: 291.

క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, అట్యా - పాట్యా, బ్యాడ్మింటన్, బాల్-బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాస్కెట్బాల్, నెట్ బాల్, పోలో, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫూట్ బాల్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి.

వయోపరిమితి: 01-01-2023 నాటికి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కం టాక్స్ కు 18-30 ఏళ్లు. స్టెనోగ్రాఫర్ కు 18-27 ఏళ్లు. టాక్స్ అసిస్టెంట్ కు 18-27 ఏళ్లు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కు 18-25 ఏళ్లు. క్యాంటీన్ అటెండెంట్ కు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు క్యాంటీన్ అటెండెంట్/ ఎంటీఎస్ లకు రూ. 18,000-56,900. స్టెనోగ్రాఫర్/ ట్యాక్స్ అసిస్టెంట్ కు రూ.25,500-81,100. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కం టాక్స్ కు  రూ.44,900-1,42,400.

దరఖాస్తు రుసుము: రూ.200.

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 22.12.2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.01.2024.

=====================

APPLY HERE

NOTIFICATION

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags