LIC Golden Jubilee Scholarship 2023 – All
the Details Here
ఎల్ఐసి
గోల్డెన్ జుబిలీ స్కాలర్షిప్ స్కీమ్ 2023 – పూర్తి వివరాలు ఇవే
====================
LIC
గోల్డెన్ జుబిలీ ఫౌండేషన్ ఆర్థికంగా బలహీనపడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60% లేదా తత్సమానమైన గ్రేడ్ 10/12వ తరగతి/డిప్లొమా
లేదా తత్సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అఖిల భారత ప్రాతిపదికన
స్కాలర్షిప్ లు అందిస్తోంది.
LIC
యొక్క ప్రతి డివిజనల్ కేంద్రానికి 20 సాధారణ
స్కాలర్షిప్ లు (అబ్బాయిలు మరియు అమ్మాయిలు ప్రతి ఒక్కరికి 10 చొప్పున) ఈ కింది వాటిల్లో ఉన్నత చదువులు చదివేందుకు స్కాలర్షిప్
అందిస్తోంది.
(i) మెడిసిన్, ఇంజినీరింగ్, ఏ విభాగంలోనైనా గ్రాడ్యుయేషన్, ఏ ఫీల్డ్ లోనైనా డిప్లొమా కోర్సు మరియు ఇంటిగ్రేటేడ్
కోర్సులు.
(i) ప్రభుత్వం గుర్తింపు పొందిన కాలేజిలు/సంస్థల ద్వారా వృత్తివిద్య కోర్సులు లేదా
పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటిఐ) కోర్సులు.
ఎల్ఎస్ఐసి
యొక్క ప్రతి డివిజనల్ ఏరియాలో అమ్మాయిలకు 10 ప్రత్యేక
స్కాలర్షిప్ లు: 10+2 పేటర్ల్లో 11 మరియు 12వతరగతి/డిప్లొమా/ఇంటర్మీడియట్ లో చదివేందుకు. ఆన్లైన్లో
దరఖాస్తు చేసేందుకు, ఇతర అర్హత షరతులు
మరియు స్కీమ్ వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ సందర్శించండి.
ఆన్లైన్
దరఖాస్తులకు ఆఖరి తేదీ: 14.01.2024
====================
====================
0 Komentar