TG: SSC Public Exams 2023-24 - All the
Details
టిజీ: పదవ
తరగతి పబ్లిక్ పరీక్షలు 2023-24 - పూర్తి వివరాలు ఇవే
====================
UPDATE 28-06-2024
తెలంగాణ పదవ
తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
తెలంగాణ లో
పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం (జూన్ 28) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు.
RESULTS LINKS 👇
====================
UPDATE 29-05-2024
తెలంగాణ
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల (డైరెక్ట్ లింక్)
సప్లిమెంటరీ
పరీక్షల తేదీలు: 03/06/2024 నుంచి 13/06/2024 వరకు
HALL TICKETS OF
REGULAR STUDENTS
====================
UPDATE 23-05-2024
తెలంగాణ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
SSC ASE
Examinations JUNE 2024 Hall Tickets / School NR
====================
సప్లిమెంటరీ
పరీక్షల తేదీలు: 03/06/2024 నుంచి 13/06/2024 వరకు
====================
UPDATE 05-05-2024
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ & సప్లిమెంటరీ పరీక్షల తేదీలు - ఫీజు వివరాలు
తెలంగాణ రాష్ట్ర
పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా
వెంకటేశం ప్రకటించారు. మంగళవారం (ఏప్రిల్ 30) టెన్త్ వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసిన సందర్భంలో ఆయన ఆ వివరాలు
వెల్లడించారు. విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్
చేసుకునేందుకు 15 రోజులు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్
కు రూ.500,
రూ.1000 రుసుముతో
రీవెరిఫికేషన్ కు చేసుకోవచ్చు.
ముఖ్యమైన
తేదీలు:
సప్లిమెంటరీ
పరీక్షల తేదీలు: 03/06/2024 నుంచి 13/06/2024 వరకు
సప్లిమెంటరీ
పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 01/05/2024 నుంచి 16/05/2024 వరకు
రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ దరఖాస్తు తేదీలు: 01/05/2024 నుంచి 15/05/2024 వరకు
రీకౌంటింగ్
(ఒక పేపర్ కు) రుసుము: రూ. 500
రీవెరిఫికేషన్
(ఒక పేపర్ కు) రుసుము: రూ. 1000
TIME
TABLE OF SSC ASE JUNE 2024
DUE
DATES FOR REMITTANCE OF ASE JUNE 2024
APPLICATION
FOR RE-VERIFICATION PROFORMA MARCH 2024
APPLICATION
FOR RECOUNCTING PROFORMA MARCH 2024
EXAM FEE FOR SSC
ASE JUNE -2024
SSC ASE JUNE
2024 EXTRACTED FAILED CANDIDATES N.R.
====================
UPDATE 30-04-2024
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ
ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం (April 30) ఉదయం 11.00 గంటలకు ఫలితాలను విడుదల చేశారు.
RESULTS
LINKS 👇
====================
UPDATE 23-04-2024
తెలంగాణలో పదవ
తరగతి పరీక్షల ఫలితాల విడుదల అప్డేట్ ఇదే
తెలంగాణ రాష్ట్ర
పదవ తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్
కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో పదో
తరగతి పరీక్షలు మార్చి నెల 18 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు జరిగాయి. 5 లక్షల
మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.
====================
UPDATE 07-03-2024
TS: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
పరీక్షల
తేదీలు: మార్చి 18 నుంచి ఏప్రిల్ 02 వరకు (9.30 am to 12.30 pm)
HALL TICKETS OF
REGULAR STUDENTS
HALL TICKETS OF
PRIVATE STUDENTS
HALL TICKETS OF
VOCATIONAL STUDENTS
====================
UPDATE 06-03-2024
TS:
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అప్డేట్ ఇదే
హాల్ టికెట్ల
విడుదల తేదీ: 07-03-2024
పరీక్షల
తేదీలు: మార్చి 18 నుంచి ఏప్రిల్ 02 వరకు (9.30 am to 12.30 pm)
====================
తెలంగాణ రాష్ట్రం
లో వచ్చే ఏడాది (2024) పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు
పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
====================
====================
0 Komentar