APOSS: SSC & Inter Examinations 2023-24
– All the Details Here
సార్వత్రిక
విద్యా పీఠం: 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల
పూర్తి వివరాలు ఇవే
=====================
UPDATE 01-08-2024
APOSS: 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల రీ-కౌంటింగ్ & రీ-వెరిఫికేషన్ ఫలితాలు విడుదల.
=====================
UPDATE 01-07-2024
APOSS: 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
=====================
UPDATE 26-05-2024
APOSS: పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు 2024
రీ-కౌంటింగ్ & రీ-వెరిఫికేషన్ ఫలితాలు విడుదల.
=====================
UPDATE 22-05-2024
APOSS: 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
పరీక్ష
తేదీలు: 01/06/2024
నుండి 08/06/2024 వరకు
DOWNLOAD
INTER PRACTICAL HALL TICKETS
WEBSITE
=====================
UPDATE 30-04-2024
APOSS: సప్లిమెంటరీ పరీక్షల ఫీజు, దరఖాస్తు తేదీలు & పరీక్షల టైమ్ టేబుల్ వివరాలు ఇవే
APOSS - జూన్ (సప్లిమెంటరీ) 2024 పరీక్షల ఫీజు
చెల్లింపు తేదీలు: 29/04/2024 నుండి 04/05/2024 వరకు
APOSS - జూన్ (సప్లిమెంటరీ) 2024 పరీక్షల తేదీలు: 01/06/2024 నుండి 08/06/2024 వరకు
CLICK
FOR JUNE-2024 EXAMS TIME TABLE
=====================
UPDATE 25-04-2024
APOSS: పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు మార్చి-2024: ఫలితాలు విడుదల
=====================
APOSS: రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ & సప్లిమెంటరీ పరీక్షల ఫీజు
& తేదీల వివరాలు ఇవే
రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ ఫీజు చెల్లింపు గడువు తేదీలు: 29/04/2024 నుండి 10/05/2024 వరకు
APOSS - జూన్ (సప్లిమెంటరీ) 2024 పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 29/04/2024 నుండి 04/05/2024 వరకు
APOSS - జూన్ (సప్లిమెంటరీ) 2024 పరీక్షల తేదీలు: 01/06/2024 నుండి 08/06/2024 వరకు
CLICK
FOR JUNE-2024 EXAMS TIME TABLE
=====================
UPDATE 11-03-2024
APOSS: 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
పరీక్ష
తేదీలు: 18/03/2024 నుండి 26/03/2024 వరకు
DOWNLOAD
10TH CLASS HALL TICKETS
DOWNLOAD
INTER PRACTICAL HALL TICKETS
=====================
సార్వత్రిక
విద్యా పీఠం 2023-24 విద్యా సంవత్సరం కి సంభంధించిన పరీక్షల టైమ్ టేబుల్ మరియు పరీక్షల
రుసుము చెల్లింపు తేదీలు విడుదల అయ్యాయి.
పది, ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి 18 నుంచి 27 వరకు
నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి
సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 3
వరకు ఆదివారం సైతం నిర్వహిస్తారు.
ముఖ్యమైన
తేదీలు:
పరీక్ష
రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 05/01/2024
పరీక్ష
రుసుము చెల్లింపు చివరి తేదీ: 19/01/2024
పరీక్ష
రుసుము చెల్లింపు చివరి తేదీ (అపరాధ రుసుము తో): 03/02/2024
పరీక్ష
తేదీలు: 18/03/2024 నుండి
27/03/2024 వరకు
=====================
=====================
0 Komentar