Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAG FIFTH CET-2024: 5th Class Admissions 2024-25 - Details Here (Formerly APGPCET)

 

BRAG FIFTH CET-2024: 5th Class Admissions 2024-25 - Details Here (Formerly APGPCET)

ఏపీ-గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల పరీక్ష 2024-25 - పూర్తి వివరాలు ఇవే

======================

UPDATE 23-03-2024

5th Class - ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ - అలాట్ మెంట్ ఆర్డర్ విడుదల

DOWNLOAD RANK CARD

CLICK FOR ALLOTMENT ORDER

WEBSITE

======================

UPDATE 17-03-2024

5th Class - ప్రవేశ పరీక్ష ‘కీ’ విడుదల

CLICK FOR KEY

WEBSITE

======================

UPDATE 04-03-2024

5th Class - ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

ప్రవేశ పరీక్ష తేది: 10.03.2024 (10.00 AM to 12.00 PM)

DOWNLOAD HALL TICKETS

WEBSITE

======================

ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2024-25 విద్యా సంవత్సరమునకు 5వ తరగతి (ఇంగ్లీష్ మాధ్యమం) ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.

అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను తేది 25.01.2024 నుండి 23.02.2024 వరకు (5వ తరగతి) ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయ సమన్వయ అధికారులను (District Coordinators) లేదా ఏదైనా Dr. B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల ప్రధానాచార్యులను Principals) గాని సంప్రదించగలరు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చివరి తేదీ: 25.01.2024  

దరఖాస్తు చివరి తేదీ: 23.02.2024  

ప్రవేశ పరీక్ష తేది: 10.03.2024 (10.00 AM to 12.00 Noon)

======================

APPLY HERE

DETAILED NOTIFICATION

5TH CLASS SEAT MATRIX

PAPER NOTIFICATION

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags