DME AP Recruitment
2024: Apply for 255 Assistant Professors in Broad Specialities
- Details Here
ఏపీ వైద్య కళాశాలల్లో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు (బ్రాడ్ స్పెషాలిటీస్)
– పూర్తి వివరాలు ఇవే
====================
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్
ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్... ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో
రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్ / లేటరల్ ఎంట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల
భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్: 255 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం) ఉత్తీర్ణులై ఉండాలి.
స్పెషాలిటీ: అనస్థీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎనీ, జనరల్
మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్
అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్, రేడియోథెరపీ, టీబీ అండ్ సీడీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, ఆప్తల్మాలజీ, ఫోరెన్సికెమెడిసిన్, పాథాలజీ, ఎస్ పీఎం.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.1000 (బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500).
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01.02.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.02.2024.
====================
====================
0 Komentar