ECIL Recruitment 2024: Apply for 1,100
Junior Technician Posts – Details Here
ఈసీఐఎల్ - హైదరాబాద్
లో 1,100 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.22,528.
======================
హైదరాబాద్ లోని
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. . . కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ
వ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
జూనియర్
టెక్నీషియన్ (గ్రేడ్-2): 1,100 పోస్టులు
ట్రేడుల వారీ
ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 275, ఎలక్ట్రిషియన్- 275, ఫిట్టర్- 550.
అర్హత:
ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రిషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్లో ఐటీఐ ఉత్తీర్ణత.
ఏడాది అప్రెంటిస్ షిప్ తో పాటు ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని
అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 16/01/2024 నాటికి 30 సంవత్సరాలు
మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల; దివ్యాంగ
అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు:
నెలకు రూ.22,528.
ఎంపిక
విధానం: ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్లైన్
రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: 18/01/2024.
======================
======================
0 Komentar