Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Oscar Awards 2024: The Academy Awards - See the Winner’s List Here

 

Oscar Awards 2024: The Academy Awards - See the Winner’s List Here

ఆస్కార్ అవార్డులు 2024: అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం - విజేతల జాబితా ఇదే

====================

ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకునే అకాడమీ 'ఆస్కార్' (Oscars 2024) ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ 'ఓపెన్ హైమర్' (Oppenheimer) సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడితో సహా పలు అవార్డులను సొంతం చేసుకుంది. 'పూర్ థింగ్స్' కూడా తన హవా కొనసాగించి కొన్ని కేటగిరిల్లో ఆస్కార్ ను గెలుపొందింది.


అవార్డు గ్రహీతలు వీరే:  

> ఉత్తమ చిత్రం: (ఓపెన్ హైమర్)

> ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్)

> ఉత్తమ నటుడు: కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్)

> ఉత్తమ నటి: ఎమ్మాస్టోన్: పూర్ థింగ్స్

> ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)

> ఉత్తమ సహాయ నటి: డ్వేన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్)

> ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్ హైమర్

> ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియోపోల్

> బెస్ట్ హెయిర్ స్టయిల్ అండ్ మేకప్: నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్)

> బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్సన్ (అమెరికన్ ఫిక్షన్)

> బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)

> బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్

> ఉత్తమ కాస్టూమ్ డిజైన్: హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్)

> బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: జేమ్స్ ప్రెస్, షోనా హెత్ (పూర్ థింగ్స్)

> ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

> ఉత్తమ ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్ (ఓపెన్ హైమర్)

> ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్

> ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది లాస్ట్ రిపేర్ షాప్

> ఉత్తమ ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఓపెన్ హైమర్

> ఉత్తమ సౌండ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

> ఉత్తమ ఒరిజినల్ సాంగ్: వాట్ వాస్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)

> లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ సుగర్

OFFICIAL WINNERS LIST HERE

====================

Nominations Details

2023 లో తెలుగు చిత్రం ‘RRR', డాక్యుమెంటరీ 'ది ఎలిఫెంట్ విష్పర్స్' అవార్డులు గెలుచుకుని భారతీయ సినిమా కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పాయి. ఇప్పుడు 2024 ఆస్కార్ అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడే చిత్రాల అకాడమీ ప్రకటించింది.

96వ ఆస్కార్ అవార్డుల వేడుక ఎప్పటిలాగే లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో జరగనుంది. మార్చి 10న (భారత కాలమానం ప్రకారం మార్చి 11) అవార్డుల వేడుకను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.

భారతదేశానికి సంభందించిన ‘టు కిల్ ఎ టైగర్’ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ఆమోదం పొందింది. ‘టు కిల్ ఎ టైగర్’ ని నిషా పహుజా దర్శకత్వం వహించారు. భారతదేశంలోని జార్ఖండ్‌లోని ఒక యువతి మీద జరిగిన అత్యాచారం పై న్యాయం కోసం పోరాడిన ఒక తండ్రి కథ.

జాబితా ఇదే 👇

1. ఉత్తమ చిత్రం

> అమెరికన్ ఫిక్షన్

> అటానమీ ఆఫ్ ఎ ఫాల్

> బార్బీ

> ది హోల్డోవర్స్

> కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్

> మేస్ట్రో

> ఒప్పైన్ హైమర్

> పాస్ట్ లైవ్స్

> పూర్ థింగ్స్

> ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

2. ఉత్తమ దర్శకుడు

> అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్

> కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్టిన్ స్కోర్స్

> ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్

> పూర్ థింగ్స్: యోర్గోస్

> ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్

3. ఉత్తమ నటుడు

> బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో

> కోల్మన్ డొమింగో: రస్టిన్

> పాల్ జియామటి: ది హోల్డోవర్స్

> కిలియన్ మర్ఫీ: ఒప్పైన్ హైమర్

> జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్

4. ఉత్తమ నటి

> అన్నెతే బెనింగ్: నయాడ్

> లిల్లీ గ్లాడ్ స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్

> సాండ్రా హూల్లర్: అటానమీ ఆఫ్ ఎ ఫాల్

> కెర్రీ ములిగన్: మేస్ట్రో

> ఎమ్మాస్టోన్: పూర్ థింగ్స్

5. ఉత్తమ సహాయ నటుడు

> స్టెర్లింగ్ కె. బ్రౌన్ : అమెరికన్ ఫిక్షన్

> రాబర్ట్ డినోరో: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్

> రాబర్ట్ డౌనీ జూనియర్: ఒప్పైన్ హైమర్

> రేయాన్ గాస్లింగ్: బార్బీ

> మార్క్ రఫెలో: పూర్ థింగ్స్

6. ఉత్తమ సహాయ నటి

> ఎమిలీ బ్లంట్: ఒప్పైన్ హైమర్

> డానియల్ బ్రూక్స్: ది కలర్ పర్పుల్

> అమెరికా ఫెర్రారా: బార్బీ

> జోడీ ఫాస్టర్: నయాడ్

> డేవైన్ జో రాండాల్ఫ్: ది హోల్డోవర్స్

7. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే

> అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్, ఆర్థర్ హరారీ

> ది హోల్డోవర్స్: డేవిడ్ హేమింగ్సన్

> మేస్ట్రో: బ్రాడ్లీ కూపర్, జోష్ సింగర్

> మే డిసెంబర్: సామీ బరుచ్, అలెక్స్ మెకానిక్

> పాస్ట్ లివ్స్: సీలింగ్ సాంగ్

8. బెస్ట్ ఒరిజినల్ సాంగ్

> ది ఫైర్ ఇన్సైడ్: ఫ్లామిన్ హాట్

> ఐయామ్ జస్ట్ కెన్: బార్బీ

> ఇట్నెవ్వర్ వెంట్ అవే: అమెరికన్ సింఫనీ

> వజాజీ (ఏ సాంగ్ ఫర్ మై పీపుల్): కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్

> వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్: బార్బీ

9. బెస్ట్ ఒరిజినల్ స్కోర్

> అమెరికన్ ఫిక్షన్

> ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ

> కిల్లర్స్ ఆఫ్ ఫ్లవర్ మూన్

> ఒప్పైన్ హైమర్

> పూర్ థింగ్స్

10. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్

> బాబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్ ది ఇటర్నల్మెమెరీ

> ఫోర్ డాటర్స్

> టు కిల్ ఏ టైగర్

> 20 డేస్ ఇన్ మరియా పోల్

11. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్

> ది ఏబీసీస్అఫ్ బుక్ బ్యానింగ్

> ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్

> ఐలాండ్ ఇన్ బిట్విన్

> ది లాస్ట్ రిపేష్ షాప్

> నైనాయ్ అండ్ వైపో

12. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్

> ఇయలా కాపిటానో (ఇటలీ)

> పర్ఫెక్ట్ డేస్ (జపాన్)

> సొసైట్ ఆఫ్ ది స్నో (స్పెయిన్)

> ది టీచర్స్ లాంజ్ (జర్మనీ)

> ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ (యూకే)

13. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే

> అమెరికన్ ఫిక్షన్: కార్డ్ జెఫర్సన్

> బార్బీ: గ్రెటా గెర్విక్, నొవా బాంబాక్

> ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్

> పూర్ థింగ్స్: టోనీ మెక్

> ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లాజర్

14. ఉత్తమ ఎడిటింగ్

> అటానమీ ఇఫ్ ఎ ఫాల్: లారెంట్

> ది హోల్డోవర్స్: కెవిన్ టెంట్

> కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: తెల్మా స్కూన్మేకర్

> ఒప్పైన్ హైమర్: జెన్నిఫర్ లేమ్

> పూర్ థింగ్స్: యోర్గోస్ 

15. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్

> బార్బీ

> కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్

> నెపోలియన్

> ఒప్పెన్ హైమర్

> పూర్ థింగ్స్

16. ఉత్తమ సౌండ్

> ది క్రియేటర్

> మ్యాస్ట్రో

> మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1

> ఒప్పైన్ హైమర్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

17. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్

> ది క్రియేటర్

> గాడ్జిల్లా మైనస్ వన్

> గార్డియన్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమి

> మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1

> నెపోలియన్

18. ఉత్తమ సినిమాటోగ్రఫీ

> ఎల్ కాండే: ఎడ్వర్డ్ చ్మెన్

> కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: రోడ్రిగో ప్రిటో

> మ్యాస్ట్రో: మాథ్యూ లిబ్జాక్యూ

> ఒప్పైన్ హైమర్: హైతీ వాన్ హోతిమా

> పూర్ థింగ్స్: రాబిన్ రియాన్

=====================

CLICK FOR FULL LIST OF NOMINEES

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags