Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UIIC Recruitment 2024: Apply for 250 Administrative Officers Posts – Details Here

 

UIIC Recruitment 2024: Apply for 250 Administrative Officers Posts – Details Here

యూఐఐసీ లో 250 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ. 88,000 

=====================

యునైటెడ్ ఇండియా ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీ) లో అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ 1) - జనరలిస్ట్: 250 ఖాళీలు

అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్లో చూపిన ప్రతిభ ఆధారంగా షార్టిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

ఆన్లైన్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి నెలలో

వయోపరిమితి: 30 ఏళ్లు మించరాదు

జీతభత్యాలు: నెలకు రూ. 88,000  

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి వారికి రూ.250, ఇతరులకు రూ. 1000

దరఖాస్తు విధానం: ఆన్లైన్

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 08-01-2024

దరఖాస్తుకు చివరి తేదీ: 23-01-2024

=====================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags