AAI Recruitment 2024: Apply for 490 Junior
Executive Posts – Details Here
ఎయిర్
పోర్ట్స్ అథారిటీలో 490 జూనియర్
ఎగ్జిక్యూటివ్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు
రూ.40,000-1,40,000.
=======================
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
1. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 03 పోస్టులు
2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- సివిల్): 90 పోస్టులు
3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- ఎలక్ట్రికల్): 106 పోస్టులు
4. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 278 పోస్టులు
5. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 13 పోస్టులు
అర్హత:
సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్/ ఎంసీఏ
ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ 2024 స్కోరు ఉండాలి.
వయోపరిమితి: 01/05/2024 నాటికి 27 సంవత్సరాలు
మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు
పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు:
నెలకు రూ.40,000-1,40,000.
దరఖాస్తు
రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు
నుంచి మినహాయింపు ఉంది).
ఆన్లైన్
దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభ తేదీ: 02/04/2024.
ఆన్లైన్
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 01/05/2024.
=======================
=======================
0 Komentar