ఏపీ డీఎస్సీ 2024:
పూర్తి వివరాలు ఇవే
======================
UPDATE 30-06-2024
AP DSC (ఫిబ్రవరి 2024) నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు
జారీ
> గత
ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
చేసింది. ఆ నోటిఫికేషన్ లో 6,100 టీచర్ పోస్టులు ఉన్నాయి.
తాజా ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా
డీఎస్సీని ప్రకటించింది.
> ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్ లో అర్హత సాధించని వారు, ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడీ, డీఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డీఎస్సీతోపాటు టెట్
కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
> గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
School
Education - DSC-2024 - Notification issued for filling up of 6,100 vacant
teacher posts by way of direct recruitment through DSC-2024- Cancelled Orders -
Issued.
SCHOOL
EDUCATION (SERVICES-I) DEPARTMENT
G.O.Rt
No:256, Dated: 30.06.2024
======================
UPDATE 30-03-2024
AP DSC & TET 2024: ఫలితాలు & పరీక్షల అప్డేట్
ఏపీ: డీఎస్సీ, ఉపాధ్యాయ నియామక పరీక్ష (టెట్)ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేంత వరకూ డీఎస్సీ పరీక్ష, టెట్ పరీక్షా ఫలితాల వెల్లడిని వాయిదా వేయాలని సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా... కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు & డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారు.
======================
UPDATE 11-03-2024
AP DSC 2024: సవరించిన డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
పరీక్ష సెంటర్ల
ఎంపిక వెబ్ ఆప్షన్స్: 20/03/2024 నుండి
హాల్ టికెట్ల
విడుదల: 25/03/2024 నుండి
పరీక్షల తేదీలు:
SGTs:
SAs and Others
ప్రాథమిక పరీక్ష
- ఇంగ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టు (టీజీటీ, పీజిటి & ప్రిన్సిపల్):
07/04/2024
స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజిటి, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ డీఎస్సీ పరీక్ష: 13/04/2024 నుండి 30/04/2024 వరకు
CLICK
FOR EXAMINATION SCHEDULE
======================
DSC-2024: Amendment to The AP TRT for the
Posts of SAs and SGTs - Scheme of Selection Rules, 2024
REFERENCE:
G.O.12, Dated: 12.02.2024
G.O.MS.NO:
22, Dated: 06.03.2024
======================
UPDATE
04-03-2024
ఏపీ టెట్, టీఆర్టీ (DSC) షెడ్యూల్ పై నేటి (మార్చి 4) హైకోర్టు తీర్పు ఇదే
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం జరుగుతోన్న టెట్ మరియు
టీఆర్టీ (DSC) పరీక్షల షెడ్యూల్ లో మార్పు చెయ్యాలని
ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం
ఉండాలని, రాత పరీక్ష తర్వాత 'కీ'పై అభ్యంతరాల స్వీకరణకూ సమయం ఇవ్వాలని సూచించింది.
ఇప్పటిదాకా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి 14 న టెట్ ఫలితాలు
విడుదల అవుతాయి. మార్చి 15 నుండి టీఆర్టీ (DSC) పరీక్షలు ప్రారంభం అవుతాయి. అయితే ఇప్పుడు హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ షెడ్యూల్
లో మార్పులు జరిపి కొత్త షెడ్యూల్ ను విడుదల అవుతుందని తెలిస్తోంది.
======================
UPDATE 21-02-2024
దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 25-02-2024
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 25-02-2024
Press
Note Released on Clarification & Extension Dates on DSC-2024
======================
AP DSC-2024: Post Wise & Management
Wise Vacancies Details with Roster Points
======================
ఆంధ్ర ప్రదేశ్
లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. నేడు (ఫిబ్రవరి 7) విద్యాశాఖ మంత్రి బొత్స
సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేస్తూ వివరాలు వెల్లడించారు.
ఈ నోటిఫికేషన్
ద్వారా 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం అయ్యి ఏప్రిల్ 15న ఫలితాల విడుదల తో ముగుస్తుందని తెలియచేసారు.
పోస్టుల వారీగా వివరాలు:
మొత్తం పోస్టులు: 6100
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 12-02-2024
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభ తేదీ: 12-02-2024
దరఖాస్తు రుసుము
చెల్లింపు చివరి తేదీ: 21-02-2024, 25-02-2024
దరఖాస్తు
ప్రక్రియ చివరి తేదీ: 22-02-2024, 25-02-2024
హాల్ టికెట్ల
విడుదల తేదీ: 05-03-2024
పరీక్షల
తేదీలు: 15-03-2024 నుండి 30-03-2024 వరకు
తొలి ‘కీ’ విడుదల
తేదీ: 31-03-2024
తొలి ‘కీ’ మీద
అభ్యంతరాల స్వీకరణ చివరి తేదీ: 03-04-2024
తుది ‘కీ’ విడుదల
తేదీ: 08-04-2024
ఫలితాలు
విడుదల తేదీ: 15-04-2024
======================
Notification
& Information Bulletin (School Education- SGT & SA)
======================
Notification
& Information Bulletin (Residential Schools- PGT, TGT & PRINCIPALS)
======================
======================
AP DSC-2024: G.O. Released on
Apprenticeship for a Period of 2 Years – Details Here - G.O.Rt.No:56, Dated:
09/02/2024
======================
0 Komentar