AP POLYCET-2024:
All the Details Here
ఏపీ పాలిసెట్
2024: పూర్తి వివరాలు ఇవే
===================
UPDATE 16-07-2024
AP POLYCET 2024: తుది దశ కౌన్సెలింగ్
సీట్ల
కేటాయింపు ఆర్డర్ విడుదల - కాలేజీ వారీగా అలాట్మెంట్ వివరాలు ఇవే
===================
UPDATE
09-07-2024
ఏపీ పాలిసెట్-2024: తుది దశ కౌన్సెలింగ్ షెడ్యూల్
విడుదల
ముఖ్యమైన తేదీలు:
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు తేదీలు: 11/07/2024 నుంచి 13/07/2024 వరకు
ధ్రువపత్రాల పరిశీలన: 11/07/2024 నుంచి 13/07/2024 వరకు
వెబ్ ఆప్షన్లు ఎంపిక: 11/07/2024 నుంచి 14/07/2024 వరకు
సీట్ల కేటాయింపు: 16/07/2024
సెల్ఫ్ రిపోర్టింగ్: 18/07/2024 నుండి 20/07/2024 వరకు
===================
UPDATE 14-06-2024
AP POLYCET 2024: సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల - కాలేజీ వారీగా అలాట్మెంట్ వివరాలు ఇవే
===================
UPDATE 07-06-2024
AP పాలిసెట్-2024- సవరించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
వెబ్ ఆప్షన్ల
ప్రక్రియ ప్రారంభం
===================
UPDATE 22-05-2024
పాలిసెట్-2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఏపీ పాలిటెక్నిక్
కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ను మే 23 నుంచి నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు.
ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి జూన్ 3 వరకు చేపడతారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాల నమోదుకు 31 నుంచి జూన్ 5 వరకు అవకాశం
కల్పించారు. 5 నే ఐచ్ఛికాలు మార్చుకునేందుకు
వెసులుబాటు ఉంటుంది. అదే నెల 7న సీట్ల కేటాయింపు
పూర్తి చేస్తారు. 10 నుంచి 14 వరకు ప్రవేశాల ఖరారు కొనసాగుతుంది. విద్యార్థులు సీటు
పొందిన కళాశాలల్లో వ్యక్తిగతంగా లేదా ఆన్లైన్ విధానం ద్వారా రిపోర్టు చేయాల్సి
ఉంటుంది. జూన్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ముఖ్యమైన
తేదీలు:
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు తేదీలు: 24/05/2024 నుంచి 02/06/2024 వరకు
ధ్రువపత్రాల
పరిశీలన: 27/05/2024 నుంచి 03/06/2024 వరకు
వెబ్
ఆప్షన్లు ఎంపిక: 31/05/2024 నుండి 05/06/2024 వరకు
ఐచ్ఛికాల
మార్పు నకు అవకాశం: 05/06/2024
సీట్ల కేటాయింపు: 07/06/2024
===================
UPDATE 08-05-2024
AP POLYCET-2024: ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్
===================
UPDATE 05-05-2024:
AP పాలిసెట్ 2024 – తుది ‘కీ’ విడుదల:
===================
UPDATE 01-05-2024:
AP పాలిసెట్
2024
- ప్రాధమిక కీ విడుదల:
ప్రాధమిక
“కీ” లో ఆభ్యంతరాలు ఉంటే వారు తమ అభ్యంతరాలను ఈ క్రింది మెయిల్ ఐడీ కి మే 4వ తేదీ లోపు పంపాలి.
ఫైనల్ “కీ” విడుదల:
05/05/2024
ఫలితాల విడుదల:
10/05/2024 లోపు
===================
UPDATE 17-04-2024
AP POLYCET 2024: పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేది:
27.04.2024.
11.00 AM నుండి 1.00 PM వరకు
===================
ఆంధ్రప్రదేశ్-విజయవాడలోని
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేసన్ అండ్ ట్రెయినింగ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్‌బిటిఈటి-ఏపీ)
2024-25 విద్యాసంవత్సరానికి గాను పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల
చేసింది. దీని ద్వారా వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
పాలిటెక్నిక్
కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్)-2024
అర్హత: పదో
తరగతి/తత్సమాన ఉత్తీర్ణత. 2024 మార్చి లో పదో
తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక
విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 20.02.2024.
ఆన్ లైన్
దరఖాస్తులకు చివరితేది: 05.04.2024. 10.04.2024
పరీక్ష తేది:
27.04.2024. 11.00 AM నుండి 1.00 PM వరకు
===================
REGISTER WITH SSC HALL TICKET NUMBER
===================
0 Komentar