AP RCET-2024: AP
Research Common Entrance Test – All the Details Here
ఏపీ ఆర్ సెట్ 2024: ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్– పూర్తి వివరాలు ఇవే
====================
UPDATE
23-05-2024
AP
RCET-2024: ఫలితాలు విడుదల
====================
UPDATE 09-05-2024
AP RCET 2024: ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల
MASTER
QP WITH PRELIMINARY KEYS
====================
UPDATE
23-04-2024
AP
RCET-2024: పరీక్ష హాల్ టికెట్లు
విడుదల
పరీక్ష తేదీలు: 02/05/2024 నుండి 05/05/2024 వరకు
====================
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) 2024
విద్యాసంవత్సరానికి ఏపీఆర్ సెట్ 2024
నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, రిసెర్చ్ సెంటర్లు, అనుబంధ
కళాశాలల్లో ఫుల్ టైం, పార్ట్ టైం పీహెచ్
డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ
నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్ సెట్) 2024:
ఎంపిక
విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.02.2024.
ఆన్ లైన్
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 19.03.2024.
హాల్
టికెట్లు డౌన్లోడ్ తేదీ: 10-04-2024 నుండి
పరీక్ష తేదీలు: 02-05-2024 నుండి 05-05-2024 వరకు
====================
====================
0 Komentar