Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MJPAPBC - 5th Class Admission 2024-2025: All the Details Here

 

MJPAPBC - 5th Class Admission 2024-2025: All the Details Here

మహాత్మా జ్యోతిబా ఫులే - ఏపీ బీసీ గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశాలు – పూర్తి వివరాలు ఇవే

=====================

UPDATE 15-05-2024

AP MJPAPBC - 5th Class Admission 2024-2025: ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్

DOWNLOAD RANK CARD

WEBSITE

=====================

మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను అయిదో తరగతి (ఇంగ్లిషు మీడియం, స్టేట్ సిలబస్)లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది.

మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024

విద్యార్హత: విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి 2023-24 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.

వయస్సు: ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య; ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకు మించకూడదు.

ప్రవేశ పరీక్ష: ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్ విధానంలో 50 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు / ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. తెలుగు (10 మార్కులు), ఇంగ్లిష్ (10 మార్కులు), గణితం(15 మార్కులు), పరిసరాల విజ్ఞానం(15 మార్కులు) సబ్జెక్టులో నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.

పరీక్షా కేంద్రం: విద్యార్థుల సంబంధిత జిల్లాలో పరీక్ష నిర్వహిస్తారు.

ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-03-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-03-2024

=====================

NOTIFICATION

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags