TS ECET-2024: All the Details
టీఎస్
ఈసెట్-2024:
పూర్తి వివరాల ఇవే
=====================
UPDATE 20-05-2024
TS ECET-2024: ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్
=====================
UPDATE 09-05-2024
TS ECET 2024: ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల
MASTER QP WITH
PRELIMINARY KEYS
=====================
UPDATE
01-05-2024
TS
ECET-2024: పరీక్ష హాల్
టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 06/05/2024
=====================
ఈసెట్-2024 షెడ్యూల్ ను అధికారులు ఖరారు చేశారు. ఫిబ్రవరి 14న ఈసెట్
నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తులు
స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
కల్పించారు. మే 1 నుంచి హాల్ టికెట్లు
జారీ చేసి 6వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 14-02-2024
దరఖాస్తుకు
ప్రారంభ తేదీ: 15-02-2024
దరఖాస్తుకు
చివరి తేదీ: 16-04-2024
ఆలస్య
రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ: 28-04-2024
హాల్ టికెట్లు విడుదల: 01-05-2024
పరీక్ష తేదీ:
06-05-2024
=====================
=====================
0 Komentar