Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TG EdCET-2024: All the Details Here

 

TG EdCET-2024: All the Details Here

తెలంగాణ ఎడ్-సెట్ 2024 – పూర్తి వివరాలు ఇవే

=====================

UPDATE 11-06-2024

TG EdCET 2024: ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్

DOWNLOAD RANK CARD

WEBSITE

=====================

UPDATE 27-05-2024

TS EdCET 2024: ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల

RESPONSE SHEETS

MASTER QP WITH PRELIMINARY KEYS

KEY OBJECTIONS

WEBSITE

=====================

UPDATE 20-05-2024

TS EdCET-2024: పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 23-05-2024  

DOWNLOAD HALL TICKETS

WEBSITE

=====================

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పాఠశాల విద్యాశాఖ విభాగం, మహాత్మా గాంధీ  యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2024 – 2025 విద్యాసంవత్సరానికి గాను బీ.ఈడీలో ప్రవేశాల కోసం ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఎడ్-సెట్)-2024 నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎడ్-సెట్ 2024)

కోర్సు: బీ.ఈడీ కాలవ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 01.07.2024 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఎడ్-సెట్) ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు: 

నోటిఫికేషన్ విడుదల తేదీ: 04.03.2024

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.03.2024.

దరఖాస్తులకు చివరితేది (ఆలస్య రుసుము లేకుండా): 06.05.2024.

ఆలస్య రుసుము తో దరఖాస్తు గడువు: 13.05.2024.

హాల్ టికెట్లు విడుదల తేదీ: 20-05-2024  

పరీక్ష తేదీ: 23.05.2024

=====================

PAYMENT

APPLY HERE

DETAILED NOTIFICATION

SYLLABUS

IMPORTANT DATES

INFORMATION BOOKLET

PRESS NOTE WITH SCHEDULE

WEBSITE

TSCHE WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags