AP LAWCET & PGLCET-2024: All the
Details Here
ఏపీ లాసెట్ & పీజీఎల్ సెట్ -2024: పూర్తి వివరాలు ఇవే
=====================
UPDATE 27-06-2024
AP LAWCET &
PGLCET-2024: ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్
=====================
UPDATE
11-06-2024
AP LAWCET
& PGLCET-2024: ప్రిలిమినరీ
‘కీ’లు విడుదల
MASTER
QP WITH PRELIMINARY KEYS
=====================
UPDATE
03-06-2024
AP LAWCET
& PGLCET-2024: పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 09/06/2024
=====================
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని వర్సిటీలు, వాటి అనుబంధ
కళాశాలల్లో 2024-2025 విద్యా
సంవత్సరానికిగానూ ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం
కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్
ప్రకటన విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
ఏపీ లా కామన్
ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్/ ఏపీ పీజీఎల్ సెట్) – 2024:
కోర్సులు:
1) ఎల్‌ఎల్‌బీ
కాలవ్యవధి:
మూడేళ్లు / ఐదేళ్లు
2) ఎల్‌ఎల్‌ఎం
కాల వ్యవధి:
2 సంవత్సరాలు
ఎంపిక:
ఉమ్మడి ప్రవేశపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ఫీజు: డిగ్రీ కోర్సుకు ఓసీ అభ్యర్థులు రూ.900, బీసీ
అభ్యర్థులు రూ.850, ఎస్సీ/ ఎస్టీ
అభ్యర్థులు రూ.800. పీజీ కోర్సుకు ఓసీ రూ.1000, బీసీ రూ.950, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.900.
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.03.2024.
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేది: 25.04.2024.
హాల్
టికెట్లు విడుదల తేదీ:
పరీక్ష తేది:
09.06.2024.
=====================
=====================
0 Komentar