Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APMS: Intermediate (First Year) Admissions 2024-25 – All the Details Here

 

APMS: Intermediate (First Year) Admissions 2024-25 – All the Details Here

ఆంధ్రప్రదేశ్ ఆదర్శపాఠశాలలలో 2024-25 విద్యాసంవత్సరములో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో ప్రవేశాలు – పూర్తి వివరాలు ఇవే

=====================

ఆంధప్రదేశ్ లోని 163 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2024-2025 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విర్థుల ప్రవేశము కొరకై ఆన్ లైన్ ద్వారా MPC/BIPC/MEC/CEC గ్రూప్ లలో ఉచిత విద్య పొందగోరు విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ ఆదర్శ పాఠశాలలలో బోధనా మాధ్యమము ఆంగ్లములో ఉండును. ఈ పాఠశాలలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.

ప్రవేశ అర్హతలు:

1. సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10 వ తరగతి లో ఉత్తీర్ణులైన విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసికోవాలి.

2. దరఖాస్తు చేయడానికి రుసుము: OC మరియు BC లకు రూ 200 /- (అక్షరములా రెండు వంద రూపాయలు మాత్రమే) SC మరియు ST లకు రూ 150/- (అక్షరములా నూట యాభై రూపాయలు మాత్రమే).

4. ప్రవేశములు 10వ తరగతి మార్కుల మెరిట్ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని /మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 26-03-2024

దరఖాస్తు రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 27-03-2024   

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 28-03-2024   

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 22-05-2024

ఎంపికైన జాబితా విడుదల తేదీ: 25-05-2024

=====================

PAYMENT

APPLY HERE

PRESS NOTE

SCHEDULE

CLICK FOR PROCEEDINGS

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags