Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

cVIGIL MobIle APP: ECI Official Mobile App to Report Model Code of Conduct Violations

 

cVIGIL MobIle APP: ECI Official Mobile App to Report Model Code of Conduct Violations

cVIGIL మొబైల్ యాప్: మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల కోడ్) ఉల్లంఘనల ఫిర్యాదు గురించి ECI అధికారిక మొబైల్ యాప్

=======================

భారత ఎన్నికల సంఘం ప్రారంభించిన కొత్త cVIGIL యాప్ ఈ అన్ని ఖాళీలను పూరించడానికి మరియు ఫాస్ట్ ట్రాక్ ఫిర్యాదు స్వీకరణ మరియు పరిష్కార వ్యవస్థను రూపొందిస్తుందని భావిస్తున్నారు. cVIGIL అనేది ఎన్నికల సమయంలో మోడల్ ప్రవర్తనా నియమావళి మరియు వ్యయ ఉల్లంఘనలను నివేదించడానికి పౌరుల కోసం ఒక వినూత్న మొబైల్ అప్లికేషన్.

ఈ యాప్ ద్వారా దేశంలోని ప్రతీ ఒక్క పౌరుడు తన ముందు జరిగే ఎన్నికల ఉల్లంఘనలు, అక్రమాలను నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఓటర్లను మభ్య పెట్టేందుకు రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేయడం, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం, అభ్యర్థుల దుష్ప్రవర్తనపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీసి సీ విజిల్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే.. ఎన్నికల అధికారులకు చేరుతుంది. ఈ ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో ఎన్నికల సంఘం అధికారులు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు.

ఈ యాప్ ద్వారా పంపిన పంపిన ఫోటోలు, వీడియోలు నేరుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లకు చేరుతాయి. జీపీఎస్ ద్వారా మనం ఉన్న లొకేషన్‌ను ఎన్నికల సంఘం అధికారులు ట్రాక్ చేస్తారు. ఇక ఆ ఫిర్యాదు నుంచి ఆ లొకేషన్‌ నుంచి డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్‌కు వెళ్తాయి. వాటిని ఆ లొకేషన్‌కు దగ్గరలో ఉండే ఎన్నికల బృందాలకు సంబంధిత అధికారులు పంపిస్తారు. వెంటనే స్పెషల్ ఆఫీసర్స్ రంగంలోకి దిగి అక్రమాలను అడ్డుకుంటాయి. ఇప్పటివరకు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

cVIGIL provide time stamped evidentiary proof of model code of conduct / Expenditure Violation, having live photo/video with auto location data. This unique combination of timestamping, live photo with auto location can be fairly relied upon by election machinery to navigate to the right spot and take prompt action. The GIS-based dashboard provides strong decision tool to drop and dispose of frivolous and unrelated cases even before they are acted upon, thereby reducing the workload of election machinery on ghost complaints.

Presently there is a lack of fast information channel to transmit and track complaints on MCC violations. Delay in reporting of Model Code of Conduct (MCC) violations has often resulted in the culprits escaping detection from the flying squads of election commission entrusted to ensure enforcement of Model Code of Conduct. Further, lack of any documented, untampered, evidence in the form of pictures or videos was a major hurdle in establishing the veracity of a complaint ex-post facto. The Commission’s experience has also shown a significant percentage of reporting was false or inaccurate, which led to wastage of precious time of Field Units.

The new cVIGIL app launched by Election Commission of India is expected to fill in all these gaps and create a fast-track complaint reception and redressal system. ‘cVIGIL’ stands for Vigilant Citizen and emphasizes the proactive and responsible role citizens can play in the conduct of free and fair elections.

Citizens are, encouraged to use the ECI main website for lodging the other type of complaints or call the National Contact Centre at 1800111950 or State Contact Centre at 1950 for other complaints.

=======================

DOWNLOAD APP (ANDROID)

DOWNLOAD APP (iOS)

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags