KVS Admissions 2024-25 - All the Details
Here
కేంద్రీయ
విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల పూర్తి
వివరాలివే
====================
కేంద్రీయ
విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో
ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) షెడ్యూల్ ను విడుదల
చేసింది. ఈ మేరకు మార్చి 29 న అధికారికి
ప్రకటనలను విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 1 నుండి ఆన్లైన్
రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మార్చి 31, 2024 నాటికి ఆరేళ్లు నిండి ఉండాలి. అలాగే రెండో తరగతి ప్రవేశాల
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1 న ప్రారంభమై ఏప్రిల్ 10న ముగియనుంది.
====================
ఒకటవ తరగతి
ప్రవేశ తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 31-03-2024
ఆన్‌లైన్
దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం: 01-04-2024
దరఖాస్తుల
ప్రక్రియ ఆఖరి తేదీ: 15-04-2024
తొలి జాబితా
విడుదల తేదీ: 19-04-2024, 24-04-2024
రెండో జాబితా
విడుదల తేదీ: 29-04-2024
మూడో జాబితా విడుదల తేదీ: 08-05-2024
====================
రెండో తరగతి, ఆపై తరగతుల్లో ప్రవేశాల తేదీల వివరాలు ఇవే
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 01-04-2024
దరఖాస్తు
ప్రక్రియ చివరి తేదీ: 10-04-2024
ఎంపికైన
జాబితా విడుదల తేదీ: 15-04-2024
అడ్మిషన్ తేదీలు: 16-04-2024 నుండి 29-04-2024
====================
11వ తరగతిలో
ప్రవేశ తేదీలు:
రిజిస్ట్రేషన్
ప్రక్రియ ప్రారంభం: పదవ తరగతి పరీక్షల ఫలితాల విడుదల తర్వాత 10 రోజుల లోపు
ఎంపికైన
జాబితా విడుదల: పదవ తరగతి పరీక్షల ఫలితాల విడుదల తర్వాత 20 రోజుల లోపు
====================
====================
0 Komentar