NVS
Recruitment 2024: Notification Released for 1377 Non-Teaching Posts – Details Here
నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్
టీచింగ్ పోస్టుల కు నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు ఇవే
=====================
నవోదయ విద్యాలయ సమితి... డైరెక్ట్ రిక్రూట్మెంట్
ప్రాతిపదికన NVS ప్రధాన కార్యాలయంతో పాటు
దేశవ్యాప్తంగా నెలకొన్న NVS ప్రాంతీయ
కార్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్
పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. ఫిమేల్ స్టాఫ్ నర్స్: 121 పోస్టులు
2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 5 పోస్టులు
3. ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు
4. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్: 4 పోస్టులు
5. లీగల్ అసిస్టెంట్: 1 పోస్టు
6. స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు
7. కంప్యూటర్ ఆపరేటర్: 2 పోస్టులు
8. క్యాటరింగ్ సూపర్వైజర్: 78 పోస్టులు
9. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 381 పోస్టులు
10. ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు
11. ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు
12. మెస్ హెల్పర్: 442 పోస్టులు
13. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 19 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 1,377.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్
డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ /
స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్.
దరఖాస్తు విధానం: కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్సైట్ ద్వారా
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్
అభ్యర్థులకు రూ.1500(ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు) రూ.1000 (ఇతర పోస్టులకు). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500.
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభ తేదీ: 22-03-2024
దరఖాస్తు ప్రక్రియ
చివరి తేదీ: 30-04-2024, 14-05-2024
=====================
=====================
0 Komentar