Singareni (SCCL) Recruitment 2024: Apply
for 327 Executive and Non- Executive Cadre Posts – Details Here
సింగరేణిలో 327 ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు – జీతభత్యాలు: నెలకు రూ. 40,000 – రూ. 2,80,000
========================
సింగరేణి
కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి ఉద్యోగ
ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ కేడర్ / నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ లలో 327 ఖాళీలు భర్తీ కానున్నాయి.
మొత్తం ఖాళీలు:
327
ఎగ్జిక్యూటివ్
క్యాడర్:
1. ఈఅండ్అం
మేనేజ్మెంట్ ట్రైనీ: 42 పోస్టులు
2. మేనేజ్మెంట్
ట్రైనీ (సిస్టమ్స్): 07
నాన్-ఎగ్జిక్యూటివ్
క్యాడర్:
3. జూనియర్
మైనింగ్ ఇంజినీర్ ట్రెర్ గ్రేడ్ సీ -100
4. అసిస్టెంట్
ఫోర్మెన్ ట్రైనీ గ్రేడ్ సీ (మెకానికల్): 09
5. అసిస్టెంట్
ఫోర్మెన్ ట్రైనీ గ్రేడ్ సీ (ఎలెక్ట్రికల్): 24
6. ఫిట్టర్
ట్రైనీ కేటగిరీ -1: 47
7. ఎలక్ట్రిషియన్
ట్రైనీ కేటగిరీ-1: 98 పోస్టులు
జీతభత్యాలు: నెలకు రూ. 40,000 – రూ. 2,80,000
వయస్సు:
గరిష్ఠంగా 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు
అయిదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తు
ప్రారంభ తేదీ: 15-05-2024
దరఖాస్తు చివరి తేదీ: 29-06-2024
========================
========================
0 Komentar