Singareni (SCCL) Recruitment 2024: Apply
for 272 Executive and Non- Executive Posts – Details Here
సింగరేణిలో 272 ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు – జీతభత్యాలు:
నెలకు రూ. 40,000 – రూ. 1,80,000
========================
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ కేడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్లో 272 ఖాళీలు భర్తీ కానున్నాయి. మార్చి 1 నుంచి 18లోపు దరఖాస్తు చేసుకోవాలి.
I. ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు
1. మేనేజ్మెంట్ ట్రైనీ (మైనింగ్), ఈ2 గ్రేడ్: 139 పోస్టులు
2. మేనేజ్మెంట్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఎ), ఈ2 గ్రేడ్: 22 పోస్టులు
3. మేనేజ్మెంట్ ట్రైనీ (పర్సనల్), ఈ2 గ్రేడ్: 22 పోస్టులు
4. మేనేజ్మెంట్ ట్రైనీ (ఐఈ), ఈ2 గ్రేడ్: 10 పోస్టులు
5. జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, ఈ1 గ్రేడ్: 10 పోస్టులు
6. మేనేజ్మెంట్ ట్రైనీ (హైడ్రో-జియాలజిస్ట్), ఈ2 గ్రేడ్: 02 పోస్టులు
7. మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్), ఈ2 గ్రేడ్: 18 పోస్టులు
8. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, ఈ1 గ్రేడ్: 03 పోస్టులు
9. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఈ3 గ్రేడ్: 30 పోస్టులు
II. నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు
10. సబ్-ఓవర్సీర్ ట్రైనీ (సివిల్), టి & ఎస్ గ్రేడ్-సి: 16 పోస్టులు
మొత్తం ఖాళీలు:
272 పోస్టులు
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్), సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్, డిప్లొమా ఉత్తీర్ణత.
వయస్సు:
గరిష్ఠంగా 30 ఏళ్లు మించకూడదు. జీడీఎంవో పోస్టులకు
45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్ల వయో
సడలింపు ఉంటుంది.
ఎంపిక
ప్రక్రియ: రిక్రూట్మెంట్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్
ఆధారంగా.
జీతభత్యాలు: నెలకు
రూ. 40,000 – రూ. 1,80,000
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తు
ప్రారంభ తేదీ: 01-03-2024
దరఖాస్తు
చివరి తేదీ: 18-03-2024
========================
========================
0 Komentar