Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TG TET-2024: All the Details Here

 

TG TET-2024: All the Details Here

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2024: పూర్తి వివరాలు ఇవే

=====================

UPDATE 12-06-2024

TG TET 2024: ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

CLICK FOR FINAL KEY

WEBSITE

=====================

UPDATE 03-06-2024

TG TET 2024: పరీక్షల ప్రిలిమినరీ ‘కీ’ లు విడుదల

CLICK FOR INITIAL KEY

CLICK FOR RESPONSE SHEET

CLICK FOR OBJECTIONS

WEBSITE

=====================

UPDATE 16-05-2024

TS TET 2024: పరీక్షల హాల్ టికెట్లు విడుదల

పరీక్షల తేదీలు: 20/05/2024 నుండి 03/06/2024 వరకు 

DOWNLOAD HALL TICKETS (open in Desktop & Laptop Only)

WEBSITE

=====================

UPDATE 03-05-2024

TS TET-2024: పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

పరీక్షల తేదీలు: 20/05/2024 నుండి 02/06/2024 వరకు  

CLICK FOR EXAMS SCHEDULE

WEBSITE

=====================

Click on ‘Sign In’ to Start Mock Test

CLICK FOR MOCK TEST

=====================

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2024 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్ సీఈఆర్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ ప్రకారం మే & జూన్ 2024 లో తేదీన పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2024

అర్హత: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) రాయడానికి అర్హులు. డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారితోపాటు ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా పరీక్షకు హాజరుకావొచ్చు.

పరీక్ష విధానం: టెట్ లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ కు 150 మార్కులు. జనరల్ కేటగిరీలో 90, బీసీలు-75, ఎస్సీ, ఎన్టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే అర్హత పొందొచ్చు. వారే టీఆర్టీ రాసేందుకు అర్హులవుతారు. టెట్ మార్కులకు 20 శాతం, టీఆర్టీ లో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు.

దరఖాస్తు ఫీజు: ఒక పేపర్ కి రూ.1000, రెండు పేపర్ లకి రూ.2000 గా నిర్ణయించారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.03.2024

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.04.2024, 20.04.2024

ఆన్లైన్ దరఖాస్తు సవరణ తేదిలు: 11.04.2024 నుండి 20.04.2024 వరకు 

పరీక్ష తేదిలు: 20.05.2024 నుండి 03.06.2024 వరకు

ఫలితాల విడుదల తేదీ: 12-06-2024  

=====================

PAYMENT

APPLY HERE

PAYMENT STATUS

KNOW YOUR JOURNAL NUMBER

PREVIOUS TET HALL TICKETS

PRINT APPLICATION

NOTIFICATION

INFORMATION BULLETIN

SYLLABUS

PAPER NOTIFICATION

WEBSITE

SCHOOL EDU WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags