Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AIASL Recruitment 2024: Apply for 247 Handyman and Various Other Posts – Walk-In Details Here

 

AIASL Recruitment 2024: Apply for 247 Handyman and Various Other Posts – Walk-In Details Here

ఏఐఏఎస్ఎల్ 247 హ్యాండీమ్యాన్ & కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

=====================

జీతభత్యాలు: నెలకు రూ. 22,530 – రూ. 60,000

ఇంటర్వ్యూ తేదీలు: 15, 17, 18, 19, 20-04-2024.

ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్... ఫిక్స్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పుణెలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. డిప్యూటీ టెర్మినల్ మేనేజర్: 02 పోస్టులు

2. డ్యూటీ ఆఫీసర్: 07 పోస్టులు

3. జూనియర్ ఆఫీసర్- ప్యాసింజర్: 06 పోస్టులు

4. జూనియర్ ఆఫీసర్- టెక్నికల్: 07 పోస్టులు

5. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 47 పోస్టులు

6. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 12 పోస్టులు

7. యుటిలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్: 17 పోస్టులు

8. హ్యాండీమ్యాన్: 119 పోస్టులు

9. హ్యాండీ ఉమెన్: 30 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 247.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ. 22,530 – రూ. 60,000

ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: 15, 17, 18, 19, 20-04-2024.

వేదిక: పుణె ఇంటర్నేషనల్ స్కూల్, సర్వే నెం. 33, లేన్ నంబూర్ 14, టింగ్రే నగర్, పుణె, మహారాష్ట్ర.

=====================

NOTIFICATION

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags