Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP DEECET-2024: All the Details Here

 

AP DEECET-2024: All the Details Here

ఏపీ డీఈఈ సెట్-2024: పూర్తి వివరాలు ఇవే

====================

UPDATE 09-07-2024

AP DEECET 2024: ప్రొవిజనల్ & తుది సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల

DOWNLOAD ALLOTMENT ORDERS

WEBSITE

====================

UPDATE 13-06-2024

AP DEECET-2024: ప్రొవిజనల్ ఆర్డర్ విడుదల

PROVISIONAL ALLOTMENT ORDER

WEBSITE

====================

UPDATE 06-06-2024

AP DEECET-2024: మొదటి విడత కౌన్సెల్లింగ్ తేదీలు ఇవే

వెబ్ ఆప్షన్ల తేదీలు: 06/06/2024 నుండి 08/06/2024 వరకు

తరగతుల ప్రారంభం: 20/06/2024

WEB OPTIONS

WEB OPTIONS COLLEGE LIST

WEBSITE

====================

UPDATE 30-05-2024

AP DEECET-2024: ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్

DOWNLOAD RANK CARDS

WEBSITE

====================

UPDATE 17-05-2024

AP DEECET-2024: పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 24-05-2024  

DOWNLOAD HALL TICKETS

WEBSITE

====================

రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో (డీఈఎల్ ఈడీ) ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది.

ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ డీఈఈసెట్)-2024:

కోర్సులు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ ఈడీ)

కాల వ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 01.09.2024 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. దీనికి గరిష్ఠ వయసు పరిమితి లేదు.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 23-04-2024

దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 08-05-2024, 12-05-2024

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 24-04-2024

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 09-05-2024, 12-05-2024

హాల్ టికెట్ల డౌన్ లోడ్ తేదీ: 21-05-2024 నుంచి.

పరీక్ష తేదీ: 24-05-2024

ఫలితాలు విడుదల తేదీ: 30-05-2024

====================

PAYMENT

APPLY HERE

NOTIFICATION

TENATIVE SCHEDULE

INFORMATION BULLETIN

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags