AP School:
Implementation of “water-bell” activity in all schools - Instructions
ఏపీ: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రోజులో మూడు సార్లు 'వాటర్ బెల్స్' – ఆదేశాలు జారీ
=======================
ఏపీ లో ఎండల తీవ్రత నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 'వాటర్ బెల్స్' మోగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల్లో
డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు రోజులో మూడు సార్లు బెల్స్ మోగించాలని
ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8.45, 10.50,
11.50కి గంట కొట్టాలని
పేర్కొంది. ఈ మేరకు అన్ని పాఠశాలలకు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాలల్లో విద్యార్థులకు లంచ్ బ్రేక్ ఇచ్చినట్లుగా 5 నిమిషాల పాటు వాటర్ బ్రేక్ ఇవ్వనున్నారు. 2019లో దేశంలో
మొదటిసారి ఈ విధానాన్ని కేరళలోని కొని బడుల్లో ప్రారంభించారు. అక్కడ మంచి స్పందన
రావడంతో వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
=======================
Rc.No.ESE02-30/11/2024-A&I
-CSE Dated:02/04/2024
Sub:-
School Education – Implementation of “water-bell” activity in all schools -
Instructions - Issued.
=======================
=======================
0 Komentar