Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bank of India Recruitment 2024: Apply for 143 Officer Posts – Details Here

 

Bank of India Recruitment 2024: Apply for 143 Officer Posts – Details Here

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 143 ఆఫీసర్ పోస్టులు జీతభత్యాలు: నెలకు రూ. 48,170 – రూ. 1,20,940    

=====================

బ్యాంక్ ఆఫ్ ఇండియా... దేశవ్యాప్తంగా ఉన్న బీవోఐ శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ఆఫీసర్ (ఎంఎంజీఎస్-II/ ఎస్ఎంజీఎస్-IV/ ఎంఎంజీఎస్-III) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 143.

అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్, డిగ్రీ, పీజీ, పీజీడీఎం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

పే స్కేల్: నెలకు ఎంఎంజీఎస్-II పోస్టులకు రూ.48170-69810/ ఎస్ఎంజీఎస్-IV పోస్టులకు రూ.76010- రూ.89890/ ఎంఎంజీఎస్-III పోస్టులకు రూ.63840 - రూ.105280.

ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ. 850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).

పరీక్షా కేంద్రాలు: అహ్మదాబాద్/ గాంధీనగర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్/ మొహాలి, చెన్నై, దేహ్రాడూన్, దిల్లీ/ దిల్లీ ఎన్సీఆర్, గువాహటి, హైదరాబాద్/ సికింద్రాబాద్, జైపుర్, జమ్ము, కోల్కతా, లఖ్నవూ, ముంబయి/ థానే / నవీ ముంబయి/ ఎంఎంఆర్, పనాజీ, పట్నా, రాయుర్, రాంచీ, సిమ్లా, తిరువనంతపురం.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 27.03.2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.04.2024.

=====================

APPLY HERE

NOTIFICATION

ELIGIBILITY CRITERIA

CAREER PAGE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags