CMAT 2024 - Common Management Admission
Test - All the Details Here
ఎన్‌టిఏ-సీమ్యాట్
2024
– అర్హత, ఎంపిక విధానం, పరీక్షా విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే
======================
భారత
ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ ఉన్నత విద్యా విభాగానికి చెందిన నేషనల్ టెస్టింగ్
ఏజెన్సీ(ఎన్టీఏ) కామన్ మేనేజ్ మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్) 2024 ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా మేనేజ్ మెంట్
ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కామన్ మేనేజ్
మెంట్ ఆడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్)-2024
అర్హత: ఏదైనా
బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. 2024-25 విద్యాసంవత్సరం
ప్రవేశాలు మొదలయ్యేనాటికి పరీక్షా ఫలితాలు వెలువడిన డిగ్రీ చివరి సంవత్సరం
విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: సీమ్యాట్ పరీక్షకు వయసుతో సంబంధం లేదు.
ఎంపిక
విధానం: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఏ) కంప్యూటర్ బేస్డ్ ప్రవేశ పరీక్ష
ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ఫీజు: జనరల్ పురుష అభ్యర్థులకు- రూ. 2000, జనరల్ స్ట్రీ అభ్యర్థులకు- రూ.1000, ఇతర స్త్రీ, పురుష అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్ లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.03.2024.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేది: 18.04.2024.
======================
======================
0 Komentar