India Post Recruitment 2024: Apply for Staff
Car Driver Posts – Details Here
తపాలా శాఖలో
స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు - పే స్కేల్:
నెలకు రూ.19,900 - రూ.63,200.
=====================
బెంగళూరులోని
డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, కర్ణాటక సర్కిల్
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్)
ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
స్టాఫ్ కార్
డ్రైవర్: 27 పోస్టులు
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్
లైసెన్స్(హెచ్ఎంవీ)లో పాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్
మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య
ఉండాలి.
పే స్కేల్:
నెలకు రూ.19,900 - రూ.63,200 .
ఎంపిక
ప్రక్రియ: రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు
విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను మేనేజర్, మెయిల్
మోటార్ సర్వీస్, బెంగళూరు చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు
చివరి తేదీ: 14.05.2024.
=====================
=====================
0 Komentar