NPCIL Recruitment 2024: Apply for 400 Executive
Trainee Posts - Details Here
ఎన్పీసీఐఎల్, ముంబయిలో 400 ఎగ్జిక్యూటివ్
ట్రైనీ పోస్టులు - ప్రారంభ వేతనం:
నెలకు రూ.56,100.
======================
కేంద్ర
ప్రభుత్వ రంగ సంస్థ- న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
(ఎన్పీసీఐఎల్)... కింది విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి
దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ: 400 పోస్టులు
విభాగాలు:
మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్.
అర్హత: కనీసం
60 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ/
ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి:
30-04-2024 నాటికి 26 సంవత్సరాలు
మించకూడదు.
ప్రారంభ
వేతనం: నెలకు రూ.56,100.
ఎంపిక
ప్రక్రియ: గేట్ 2022/ 2023 2024 స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు
ఉంటుంది).
ముఖ్య మైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం: 10-04-2024.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 30-04-2024.
======================
======================
0 Komentar