Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC CMS Examination 2024: Apply for 827 Posts – Details Here

 

UPSC CMS Examination 2024: Apply for 827 Posts – Details Here

యూపీఎస్సీ-కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2024 – పూర్తి వివరాలు ఇవే

======================

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)... 2024 సంవత్సరానికి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024

మొత్తం ఖాళీలు: 827

కేటగిరీ-1:

1. మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ (జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్-క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్): 163 పోస్టులు

కేటగిరీ-2:

1. అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(రైల్వే): 450 పోస్టులు

2. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్): 14 పోస్టులు

3. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2(దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్): 200 పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. చివరి ఏడాది ఎంబీబీఎస్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 01.08.2024 నాటికి 32 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: రూ. 56,100 – రూ. 1,77,500     

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.200 చెల్లించాలి. మహిళా / ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీజు లేదు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.04.2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.04.2024.

పరీక్ష తేది: 14.07.2024

======================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags