AP SBTET: 2-Year Diploma Course in
Pharmacy 2024 Admissions – Details Here
ఏపీ ఫార్మసీ
కళాశాలల్లో డీఫార్మసీ కోర్సు – పూర్తి వివరాలు
ఇవే
=======================
ఆంధ్రప్రదేశ్
సాంకేతిక విద్య విభాగం నియంత్రణలోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఫార్మసీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డిప్లొమా ఇన్
ఫార్మసీ(డీఫార్మసీ) కోర్సు ప్రవేశ ప్రకటన వెలువడింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన
అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డి. ఫార్మసీ
కోర్సు 2024-25
వ్యవధి:
రెండేళ్లు. కోర్సు పూర్తయిన తర్వాత ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆ
తర్వాత రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవచ్చు.
అర్హత:
ఇంటర్మీడియట్(బైపీసీ లేదా ఎంపీసీ) లేదా సీబీఎస్సీ, ఐసీఎస్సీలో పన్నెండేళ్ల హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఎగ్జామ్ ఉత్తీర్ణులై
ఉండాలి.
ఎంపిక
విధానం: ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్
తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులకు ప్రారంభం: 21-05-2024.
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: 15-06-2024.
=======================
=======================
0 Komentar