RGUKT-AP Admissions
2024 – All the Details Here
ఆర్జీయూకేటీ-ఏపీ
ప్రవేశాలు 2024 – పూర్తి వివరాలు ఇవే
=====================
UPDATE 24-08-2024
RGUKT-AP Admissions 2024:
ట్రిపుల్
ఐటీల్లో మూడో విడత ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల
ఫేజ్-3
కౌన్సెల్లింగ్ తేదీ: 29-08-2024, ఆర్కే వ్యాలీ
క్యాంపస్.
క్యాంపస్
మార్పు కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
GENERAL
CATEGORY LIST – PHASE III
WAITING LIST CANDIDATES FOR PHASE - III
=====================
UPDATE 17-08-2024
RGUKT AP Admissions 2024:
PH Provisional List for Counselling Released.
కౌన్సెల్లింగ్
తేదీ: 20/08/2024
=====================
UPDATE 10-08-2024
RGUKT-AP Admissions 2024:
ట్రిపుల్
ఐటీల్లో మూడో విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
క్యాంపస్
మార్పుకి అవకాశం
రిజిస్ట్రేషన్
తేదీ: 12-08-2024,
5.00 వరకు
క్యాంపస్
మార్పుకి అవకాశం: 12-08-2024, 5.00 వరకు
CAMPUS CHANGE FORM FOR 3rd
PHASE
=====================
UPDATE 03-08-2024
RGUKT-AP Admissions 2024:
ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల
ఫేజ్-2 కౌన్సెల్లింగ్ తేదీ: 09-08-2024
క్యాంపస్
మార్పు కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
=====================
UPDATE 28-07-2024
ట్రిపుల్
ఐటీల్లో రెండో విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
క్యాంపస్
మార్పుకి అవకాశం
రిజిస్ట్రేషన్
తేదీలు: 27-07-2024 నుండి 30-07-2024 వరకు
క్యాంపస్
మార్పుకి అవకాశం: 27-07-2024 నుండి 30-07-2024 వరకు
CAMPUS CHANGE FORM FOR 2ND
PHASE
=====================
UPDATE 24-07-2024
RGUKT-AP Admissions 2024:
స్పోర్ట్స్
కేటగిరీ లో ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల - స్పోర్ట్స్ కేటగిరీ లో అర్హత కానీ
అభ్యర్ధుల జాబితా కూడా విడుదల
స్పోర్ట్స్
కేటగిరీ ఎంపికైన జాబితాలో ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే, 30.07.2024 సాయంత్రం 5:00 గంటలలోపు grievances2024@rgukt.in కి ఇమెయిల్ రాయండి.
=====================
UPDATE 11-07-2024
RGUKT-AP Admissions
2024:
నాలుగు క్యాంపస్‌ల లో ఎంపిక అయిన అభ్యర్థుల జాబితా ఇదే 👇👇👇
ఆర్జీయూకేటీ పరిధిలోని
నూజివీడు,
ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ప్రాంగణాల్లో ప్రవేశాలకు సంబంధించిన తుది జాబితాను
గురువారం నూజివీడులో కులపతి ఆచార్య కేసీ రెడ్డి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. '2024-25 విద్యా సంవత్సరం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు 53,863 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఒక్కో
ప్రాంగణానికి 1,000 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద
అదనంగా వంద సీట్లు కలిపి 4 ప్రాంగణాలను 4,400 మందితో భర్తీ చేస్తున్నాం. వీరిలో 85% మంది ఆంధ్ర విద్యార్థులు, 15% ఓపెన్ మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
అభ్యర్థులకు కేటాయించాం. భర్తీ చేసిన సీట్లలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 92.99%, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 7.01% ఉన్నారు.
క్యాంపస్ వారీగా
కౌన్సెల్లింగ్ తేదీల వివరాలు ఇవే
=====================
UPDATE 29-06-2024
RGUKT-AP Admissions 2024:
స్పెషల్
కేటగిరీ – సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కి ఎంపికైన జాబితా విడుదల - సర్టిఫికేషన్
వెరిఫికేషన్ తేదీల వివరాలు ఇవే
List Of Candidates for Special Category
- Certificate Verification – 01/07/2024 to 05/07/2024 👇👇👇
CAP
CATEGORY LIST (01/07/2024 TO 03/07/2024)
BSG
CATEGORY LIST (02/07/2024 TO 03/07/2024)
NCC
CATEGORY LIST (03/07/2024 TO 05/07/2024)
PH
CATEGORY LIST (03-07-2024)
SPORTS
CATEGORY (03/07/2024 TO 06/07/2024)
=====================
ఆర్జీయూకేటీ
ఆధ్వర్యంలోని ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు మే 6 న ప్రకటన విడుదల చేయనున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు
విద్యార్థులు మే 8 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు
సమర్పించొచ్చు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా
నాలుగు శాతం మార్కులు కేటాయిస్తారు.
అడ్మిషన్
షెడ్యూల్,
ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ, కౌన్సెలింగ్ తేదీలు, ఎంపిక విధానం, తరగతులు ప్రారంభమయ్యే తేదీ, ఫీజు నిర్మాణం మరియు అడ్మిషన్లకు సంబంధించిన ఇతర సంబంధిత సమాచారంపై వివరణాత్మక
నోటిఫికేషన్ యూనివర్సిటీ వెబ్‌సైట్ www.rgukt.in
లో అందుబాటులో ఉంచబడుతుంది.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 06/05/2024
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 08/05/2024
దరఖాస్తు ప్రక్రియ
చివరి తేదీ: 25/06/2024
ఎంపికైన జాబితా విడుదల: 11/07/2024
సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు: 22/07/2024 నుండి 27/07/2024
వరకు
========================
PROSPECTUS
AND DETAILED NOTIFICATION
========================
0 Komentar