RGUKT Basar
Admissions 2024-25: Admission into 6-Year Integrated B. Tech Program – All
Details Here
ఆర్జీయూకేటీ
బాసర లో 2024-25 విద్యాసంవత్సరానికి ఆరేళ్ల
ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే
======================
UPDATE 01-08-2024
RGUKT-Basar Admissions 2024:
ఫేజ్-4 కౌన్సెల్లింగ్ కు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల
ఫేజ్-4 కౌన్సెల్లింగ్ తేదీ & సమయం: 03-08-2024, 9.00 am
SELECTED
CANDIDATES LIST – PHASE IV
======================
UPDATE 24-07-2024
RGUKT-Basar Admissions 2024:
ఫేజ్-3 కౌన్సెల్లింగ్ కు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల
ఫేజ్-3 కౌన్సెల్లింగ్ తేదీ & సమయం: 26-07-2024, 9.00 am
SELECTED
CANDIDATES LIST – PHASE III
======================
UPDATE
15-07-2024
RGUKT-Basar
Admissions 2024:
ఫేజ్-2 కౌన్సెల్లింగ్ కు ఎంపికైన
అభ్యర్ధుల జాబితా విడుదల
ఫేజ్-2 కౌన్సెల్లింగ్ తేదీ & సమయం: 19-07-2024, 9.00 am
గ్లోబల్ కేటగిరీ లో ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల
గ్లోబల్ కేటగిరీ కౌన్సెల్లింగ్ తేదీ & సమయం: 19-07-2024, 10.00 am
SELECTED
CANDIDATES LIST – PHASE II
SELECTED
CANDIDATES LIST – GLOBAL
CATEGORY
======================
UPDATE 04-07-2024
RGUKT-Basar
Admissions 2024:
ఫేజ్-1 కౌన్సెల్లింగ్ కు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల
ఫేజ్-2
కౌన్సెల్లింగ్ తేదీ & సమయం వివరాలు: 👇
Day 1: S.No. 1 to 500 - 8th July 2024 at
09:00 AM
Day 2: S.No. 501 to 1000 - 9th July 2024
at 09:00 AM
Day 3: S.No. 1001 to 1404 - 10th July
2024 at 09:00 AM
CLICK
FOR SELECTED LIST OF CANDIDATES
======================
UPDATE 02-07-2024
RGUKT-Basar Admissions 2024:
స్పెషల్
కేటగిరీ - సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తేదీల వివరాలు
ఇవే
CAP
CATEGORY WEB NOTE (05/07/2024, 10AM)
NCC
CATEGORY WEB NOTE (05/07/2024, 10AM)
PH
CATEGORY WEB NOTE (04/07/2024, 10AM)
SPORTS
CATEGORY WEB NOTE (04/07/2024, 10 AM)
======================
ఆర్జీయూకేటీ-బాసర
లో 1500 ఇంటిగ్రేటెడ్ బీటెక్ (ఇంటర్+బీటెక్) సీట్ల భర్తీకి మే 27న
నోటిఫికేషన్ జారీ అవ్వనుంది. జూన్ 1 నుంచి
22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. వర్సిటీ ఉపకులపతి వి. వెంకటరమణ సోమవారం
ప్రవేశాల ప్రక్రియ కాలపట్టికను హైదరాబాద్ లో విడుదల చేశారు.
వర్సిటీలో 1500 సీట్లు ఉండగా.. 10 శాతం
ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 150 అదనంగా భర్తీ
చేస్తామన్నారు.
* మొత్తం
సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతోపాటు ఏపీ విద్యార్థులు కూడా
పోటీపడతారు.
* ఈ సంవత్సరం
పదో తరగతి పాసైన వారు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి ఎస్సీ, ఎస్టీ
విద్యార్థుల వయసు 21 సంవత్సరాలు, మిగిలిన వారి వయసు 18 ఏళ్ల లోపు
ఉండాలి.
* ప్రభుత్వ
పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి పదో తరగతి గ్రేడ్ కు 0.40 స్కోర్ కలుపుతారు.
* ఒకవేళ ఇద్దరు
విద్యార్థుల స్కోర్ సమానంగా ఉంటే క్రింద పేర్కొన్న ఏడు కొలమానాలను పరిగణనలోకి
తీసుకుంటారు.
1.గణితం, 2.సైన్స్, 3.ఆంగ్లం, 4.సాంఘికశాస్త్రం, 5.ప్రథమ భాషలో గ్రేడ్, 6.పుట్టిన తేదీ
ఆధారంగా ఎక్కువ వయసు, 7.హాల్ టికెట్
ర్యాండమ్ నంబరు.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 27/05/2024
ఆన్లైన్
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 01/06/2024
ఆన్లైన్
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ: 22/06/2024
ఎంపికైన
విద్యార్థుల జాబితా వెల్లడి: 03/07/2024
తొలి విడత
కౌన్సెలింగ్ (ధ్రువపత్రాల పరిశీలన): 08/07/2024 నుండి 10/07/2024 వరకు
======================
ONLINE
APPLICATION FOR GENERAL STUDENTS
ONLINE
APPLICATION FOR NRI STUDENTS
=======================
0 Komentar