Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TG: School Academic Calendar 2024-25 for Classes I to X

 

TG: School Academic Calendar 2024-25 for Classes I to X

తెలంగాణ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ విడుదల

=====================

తెలంగాణ రాష్ట్రం లో 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్ ను అధికారులు విడుదల చేశారు.

ముఖ్యమైన తేదీలు:

పాఠశాలల ప్రారంభ తేదీ: 12/06/2024

పాఠశాలల చివరి తేదీ: 23/04/2025

దసరా సెలవుల తేదిలు: 02/10/2024 నుండి 14/10/2024 వరకు  

క్రిస్మస్ సెలవుల తేదీలు: 23/12/2024 నుండి 27/12/2024 వరకు  

సంక్రాంతి సెలవుల తేదీలు: 13/01/2025 నుండి 17/01/2025 వరకు  

 

పరీక్షల తేదీలు:  

FA-1 పరీక్షల తేదీలు: జూలై 31 లోగా

FA-2 పరీక్షల తేదీలు: సెప్టెంబర్‌ 30 లోగా

SA-1 పరీక్షల తేదీలు: అక్టోబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 28 వరకు

FA-3 పరీక్షల తేదీలు: డిసెంబర్‌ 12 లోపు

FA-4 పరీక్షల తేదీలు: జనవరి 29, 2025 లోపు

SA-2 పరీక్షల తేదీలు (1 నుంచి 9 తరగతులకు): 2025 ఏప్రిల్‌ 9 నుంచి 2024 ఏప్రిల్‌ 29 వరకు

పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు: మార్చి 2025 లోపు

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు: మార్చి 2025 లో

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags