UPSC NDA & NA (II) Exam 2024: All
the Details Here
యూపిఎస్‌సి
– ఎన్‌డిఏ&ఎన్‌ఏ (2) ఎగ్జామ్ 2024: పూర్తి వివరాలు ఇవే
======================
యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)..154 వ
కోర్సు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఏ), 116వ ఇండియన్ నావల్ అకాడమీ కోర్సుల్లో(ఎన్ఏ) ప్రవేశానికి అవివాహిత పురుష &
మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 404
1) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్ డీఏ): 370 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్ ఫోర్స్-120)
2) నావల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ
స్కీమ్): 34
అర్హత: ఆర్మీ
వింగ్ పోస్టులకి ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత.
ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్స్ పోస్టులకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్
సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు
చేసుకోవచ్చు.
ఎంపిక:
రాతపరీక్ష, ఎస్ఎస్ బీ టెస్ట్/ ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
తెలుగు
రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ప్రకటనలో సూచించిన
అభ్యర్థులకు ఫీజు లేదు.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేది: 15.05.2024.
ఆన్లైన్
దరఖాస్తులకి చివరి తేది: 04.06.2024.
పరీక్ష తేది:
01.09.2024.
కోర్సు
ప్రారంభం: 02.07.2025
======================
======================
0 Komentar