Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Voter Turnout – Mobile APP for Checking Live Voting Percentage

 

Voter Turnout – Mobile APP for Checking Live Voting Percentage

=====================

UPDATE 15-05-2024

AP Elections 2024:

> ఏపీ ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్

> ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్ తో 1.2 శాతం పోలింగ్

> తుది పోలింగ్ శాతం వివరాలను వెల్లడించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా

> 2014లో 78.41 శాతం

> 2019లో 79.77 శాతం

అసెంబ్లీ ఎన్నికలు:  

అత్యధికం: దర్శి నియోజకవర్గంలో 90.91 శాతం

అత్యల్పం: తిరుపతి నియోజకవర్గంలో 63.32 శాతం

పార్లమెంటరీ ఎన్నికలు:

అత్యధికం: ఒంగోలులో 87.06 శాతం

అత్యల్పం: విశాఖ లో 71.11 శాతం

2024 ఏపీ ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్ తో 1.2 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తుది పోలింగ్ శాతం వివరాలను ఆయన వెల్లడించారు. 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక కూడా పోలింగ్ కొనసాగిందని చెప్పారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో రాత్రి 2 గంటలకు ముగిసిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంలన్నీ 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. కొన్నిచోట్ల వర్షం వల్ల పోలింగ్ ఆలస్యమైందని చెప్పారు. 

గత ఎన్నికలతో పోలిస్తే 2.09 శాతం పోలింగ్ పెరిగిందని మీనా తెలిపారు. 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం నమోదైందని చెప్పారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91 శాతం, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం నమోదైనట్లు వివరించారు. లోక్సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం, అత్యల్పంగా విశాఖ లోక్సభలో 71.11 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో చెప్పారు.

AP అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ శాతం 2024

CLICK HERE

AP పార్లమెంటరీ నియోజకవర్గాల పోలింగ్ శాతం 2024

CLICK HERE

=====================

తెలంగాణ 2024 లోక్ సభ ఎన్నికల పోలింగ్ శాతం



=====================

NOTE: నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం కొరకు క్రింద ఇవ్వబడ్డ ‘VOTER TURNOUT’ మొబైల్ యాప్ ని చెక్ చేసుకోగలరు.  

=====================

About this app

The ECI has undertaken a new initiative by developing an application i.e. Voter Turnout App, for display percentage of phase wise poll turnout for various rounds on the poll day. This application has been made public to view authenticated data published by ECI.

=====================

DOWNLOAD MOBILE APP

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags