Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Airtel Announces Mobile Tariff Hikes – Details Here

 

Airtel Announces Mobile Tariff Hikes – Details Here

ఎయిర్ టెల్ ప్రీ-పెయిడ్ టారిఫ్ ధరలు పెంపు: ధరల వివరాలు మరియు ఎప్పటి నుండి అమలు వివరాలు ఇవే

=====================

జియో తో పాటు ఎయిర్ టెల్ టారిఫ్స్ పెరిగాయి. జులై 3 నుంచి పెంచిన ధరలు దేశంలోని అన్ని సర్కిళ్లకు వర్తిస్తాయని భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. రూ.179ను రూ.199కి, రూ.299ను రూ.349కి, రూ.399ని రూ.449కి రూ.455ను రూ.509కి పెంచింది.

ఇప్పటికే రిలయన్స్ జియో రీఛార్జి రేట్లను 12-15 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఎయిర్ టెల్ కూడా టారిఫ్ పై 11-21 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది. జులై 3 నుంచి పెంపు వర్తించనుంది.

CLICK FOR DETAILS

MOBILE APP

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags