Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Airtel New Prepaid Plan with More Validity & Unlimited Calls – Details Here

 

Airtel New Prepaid Plan with More Validity & Unlimited Calls – Details Here

ఎయిర్ టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ - తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ వివరాలు ఇవే

====================

ఎయిర్ టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. రూ.279తో వస్తున్న ఈ ప్లాన్ వ్యాలిడిటీ 45 రోజులు. వెబ్సైట్, మొబైల్ యాప్ లో రీఛార్జ్ కు ఈ ప్లాన్ ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చేలా దీన్ని రూపొందించారు.

రూ.279 ప్లాన్ వివరాలు..

ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకున్నవారికి మొత్తంగా 2జీబీ డేటా లభిస్తుంది. ఇది అయిపోయిన ఒక్కో ఎంబీకి 50 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. 45 రోజుల్లో 600 ఎస్సెమ్మెస్ లు వాడుకోవచ్చు. తర్వాత ఒక్కో మెసేజ్ కు రూ.1 ఛార్జ్ వర్తిస్తుంది. వీటితో పాటు అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్లు, వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. డేటా పెద్దగా ఉపయోగించకుండా.. కేవలం వ్యాలిడిటీ కోసం చూసేవారికి ఈ ప్లాన్ సరిపోతుంది.

ఇప్పటికే ఈ తరహా ప్రయోజనాలతో ఉన్న మరో రెండు ప్రీపెయిడ్ ప్లాన్ ల వివరాలు ఇవే

రూ.395 ప్లాన్: 70 రోజుల వ్యాలిడిటీ మరియు 6GB డేటా

రూ.455 ప్లాన్: 84 రోజుల వ్యాలిడిటీ మరియు 6GB డేటా

====================

AIRTEL APP

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags